HCU : NIRF Rankings 2025 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో ఐదో స్థానం
                    Hyderabad Central University (HCU)  : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే "NIRF (National Institutional Ranking Framework) 2025" ర్యాంకింగ్స్ శుక్రవారం  విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్ ద్వారా విద్యా సంస్థల నాణ్యత, ఫ్యాకల్టీ, పరిశోధన, విద్యార్థుల పనితీరు వంటి అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకులను కేటాయిస్తారు.  అయితే ఈ ఏడాది విడుదలైన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో 5వ స్థానాన్ని HCU దక్కించుకుంది. ఇది తెలంగాణలో నంబర్ వన్ కేంద్ర విశ్వవిద్యాలయం కావడమే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. 
టాప్ 10 విశ్వవిద్యాలయాలు :
IISc బెంగళూరు
JNU, ఢిల్లీ
జామియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ
BHU, వారణాసి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) 
కలకత్తా...                
                
             
								


