Sarkar Live

Day: June 20, 2025

MVI | ఎంవీఐల ద్విపాత్రాభినయం:
Special Stories

MVI | ఎంవీఐల ద్విపాత్రాభినయం:

ఆర్టీఓలు లేకపోవడంతో రవాణా శాఖ గాడితప్పుతున్నదా? రాష్ట్రంలో సగానికి పైగా రవాణా శాఖ కార్యాలయాల్లో "ఆర్టీఓ"ల కొరత ఆర్టీఓ లను నియమించేదెన్నడు..? ఈ శాఖను గాడిలో పెట్టేదెప్పుడు.. రవాణా శాఖ (Telangana Transport Department) లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI)లు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో ఆర్టీఓ ల కొరత కారణంగా ఒక్కో అధికారి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో సగానికి పైగా "ఆర్టీఓ"లు లేరని దాంతో కార్యాలయాల్లోని ఎంవీఐ లకే "డిటివో" లుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఎంవీఐ లకు అదనపు భారం పడుతున్నట్లు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాపోతున్నారు.కొంతమంది ఇలా భాధపడితే మరికొంతమంది ఇదే అదునుగా డబుల్ బొనాంజా( ఎంవీఐ కమ్ డిటివో ప్రకారం రోజు వారి అక్రమ వసూళ్లు) పొందుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయ...
IRCTC ‘పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర’ రైలు
National

IRCTC ‘పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర’ రైలు

హైదరాబాద్ : ఐఆర్‌సిటిసి (IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.! 'పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర' (AMBEDKAR YATRA WITH PANCH(05) JYOTIRLINGA DARSHAN) పేరిట ఒక ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Train) ను తాజాగా ప్రకటించింది. ఈ రైలు జూలై 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన యాత్రను ప్రారంభిస్తుంది. ఈ రైలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం, ఓంకారేశ్వర్, దీక్షా భూమి స్థూపం (డాక్టర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం) నాగ్‌పూర్‌లోని శ్రీస్వామినారాయణ మందిరం, జన్మభూమి (డా. అంబేద్కర్ జన్మస్థలం) మోవ్, త్రియోత్కర్ బిస్వర్ జ్యియోత్కర్ వద్ద ఉన్న త్రియోత్కర్ వద్ద ప్రయాణిస్తుంది. పూణేలో జ్యోతిర్లింగం ఔరంగాబాద్ వద్ద గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవశాన్ని IRCTC ఈ యాత్రద్వారా కల్పించి...
Kubhera | కుబేర మూవీ ఆకట్టుకుందా?
Cinema

Kubhera | కుబేర మూవీ ఆకట్టుకుందా?

kubhera movie review కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందాన మెయిన్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన మూవీ కుబేర. శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ బిగ్ స్టార్స్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తీసిన మూవీ ఈ రోజు రిలీజ్ అయింది.భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. స్టోరీ… బాగా డబ్బున్న వ్యక్తికి, ఏమీ లేని ఒక వ్యక్తికి మధ్య జరిగే స్టోరీ. ఒక మాజీ సీబీఐ ఆఫీసర్ దీపక్ కు(నాగార్జున) ఒక మిషన్ లో భాగంగా బిచ్చగాడు అయిన దేవా(ధనుష్)ను అప్పగిస్తారు. దీపక్ దేవాతో కలిసి చేయావలసిన ఆ ఆపరేషన్ ఏంటీ..?, దాని వల్ల దేవా పడిన ఇబ్బందులేంటి..దేవాను దీపక్ కి అప్పగించింది ఎవరు అనేది స్టోరీ… మూవీ ఎలా ఉంది… శేఖర్ కమ్ముల మూవీ అంటేనే ఆడియన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయన...
error: Content is protected !!