Sarkar Live

Day: July 2, 2025

ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు – Online Betting
Crime

ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు – Online Betting

హైదరాబాద్‌: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ (Online Betting Apps) కుటుంబాల్లో ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. బెట్టింగ్ ల‌కు అలవాటు పడిన ఓ వ్య‌క్తి త‌న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన హైద‌రాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 6 లక్షల రూపాయ‌ల‌ను హనుమంత్ నాయక్ (38) ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్‌.. ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి రూ.రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ (Online Betting) లో పెట్టి న‌ష్ట‌పోయాడు. కాగా కొన్ని రోజులుగా తండ్రి ఆ డబ్బు గురించి నిల‌దీయ‌గా రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని బుకాయిస్తూ వ‌చ్చాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తున్నాడని ...
Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు
State, warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు

Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది.  రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.  జ‌న‌వ‌రి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీల‌క‌మైన ఘ‌ట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో  వెల్లడించారు....
error: Content is protected !!