Rajinikanth : కూలీ 1000 కోట్లు కొడుతుందా..?
                    రజనీకాంత్ - లోకేష్ కనకరాజు కాంబోలో కూలీ:  
మరో బాక్సాఫీస్ సునామి ఖాయమా?
Kollywood News : సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు (Super star Rajinikanth, Lokesh kanagaraj Combo) కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కూలీ(Coolie). వీరిద్దరి కాంబోలో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండే ఆడియన్స్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఫిక్స్ అయిపోయారు.లోకేష్ కనకరాజ్ చేసిన అన్ని మూవీస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఒక మూవీకి మించి మరో మూవీతో భారీ హిట్లు కొడుతూ వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆయన నుండి మూవీ వస్తుందంటేనే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమనే రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టు కుంటున్నారు. వారి అంచనాలకు మించి మూవీస్ తీసి థ్రిల్ చేస్తున్నాడు.
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ సినిమా సరికొత్త రికార్డులన...                
                
             
								

