Sarkar Live

Day: July 27, 2025

అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క –  Minister Seethakka
Trending

అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క – Minister Seethakka

కూలీలతో ఆత్మీయ ప‌ల‌క‌రింపు.. Mulugu News | తెలంగాణలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల్లో బిజీగా మారిపోయారు. అయితే మంత్రి సీతక్క (Minister Seethakka) రైతుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. వరి నాట్లు వేసుకుంటున్న కూలీల వద్దకు స్వయంగా వెళ్లి, బురదమ‌య‌మైన‌ పొలంలోకి దిగారు. కూలీల ఆరోగ్యం, వ్య‌వ‌సాయ ప‌నుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా పని చేస్తూ తడిసిపోతున్న కూలీలకు రక్షణగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసిన రెయిన్ క‌వ‌ర్స్‌ను పంపిణీ చేశారు. ఆమె స్వయంగా కూలీలకు కవర్లు తొడగడం ద్వారా తన ఆప్యాయ‌త‌ను చాటుకున్నారు. ఆ తర్వాత మంత్రి సీతక్క (Minister Seethakka) కూలీలతో మాట్లాడుతూ, వారికి అందుతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ రెండు మూడు రోజుల్లో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వారి వద్దకు ...
IVF Scam | మాయా ‘సృష్టి’ .. 40లక్షలకు అక్రమంగా శిశువు అమ్మకం
Crime

IVF Scam | మాయా ‘సృష్టి’ .. 40లక్షలకు అక్రమంగా శిశువు అమ్మకం

డీఎన్‌ఏ టెస్టులతో బయటపడ్డ నిజాలు IVF Scam in Hyderabad | తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ (Srushti Test Tube Baby Centre) కేసులో ఎన్నో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.ఐవీఎఫ్‌ పేరుతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. జులై 27న‌ ఆదివారం మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దారుణాల‌ను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్ల‌డించారు. ఈనెల 25న సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై కేసు న‌మోదు కావ‌డంతో తెర‌వెనుక బాగోతాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామ‌ని డీసీపీ వెల్ల‌డించారు.. గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్‌ ప్రొసీజర్ కోసం డాక్టర్‌ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను వైజాగ్‌కు పంపించారు. ఐవీఎఫ్ తో కాదు.. సరోగసి ...
Salman Khan | సల్మాన్ రామాయణం అందుకే ఆగిందా..?
Cinema

Salman Khan | సల్మాన్ రామాయణం అందుకే ఆగిందా..?

Salman Khan Movie | ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు మైథలాజికల్ మూవీస్ చాలానే వచ్చాయి.మహాభారతం(Maha bharatha), రామాయణం (Ramayanam) స్టోరీని తెరకెక్కించడానికి కొందరు డైరెక్టర్ లు ఇప్పటికీ స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటూనే ఉన్నారు. ఆడియన్స్ కూడా ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరిస్తూనే ఉంటారు. ఆడియన్స్ మెచ్చేలా మూవీ తీస్తే చాలు సినిమాను సూపర్ హిట్టు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు మైథాలజికల్ జానర్లో మూవీ అంటే ముందు గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆరే. ఆయన వేయని క్యారెక్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. రాముడిగా,కృష్ణుడిగా, అర్జునుడిగా ఇలా చాలా క్యారెక్టర్ లలో మెప్పించాడు. ఆయన తర్వాత ఆ రేంజ్ లో మెప్పించిన నటుడు లేడని చెప్పొచ్చు. తర్వాతి తరం డైరెక్టర్స్ మైథాలజికల్ జానర్ ని టచ్ చేయకుండా వేరే జానర్ లో మూవీస్ తీసారు. ఇక లేటెస్ట్ ట్రెండ్ మళ్ళీ కొందరు ఈతరం డైరెక్టర్లు అలాంటి మూవీస్ తీయడానికి మ...
error: Content is protected !!