విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించలేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన కింగ్ డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం…..
స్టోరీ…
సూరి, శివ (విజయ్ దేవరకొండ, సత్య) ఇద్దరు అన్నదమ్ములు. ఒకరికి ఒకరు ప్రాణంగా పెరుగుతుంటారు. వీళ్ల ఇంట్లో రోజు గొడవలే జరుగుతుంటాయి. ఒక సిట్యువేషన్ లో వీళ్ల నాన్న ని శివ చంపి పారిపోతాడు.పెద్దయ్యాక సూరి పోలీసు అవుతాడు. శివ స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు. ఒక రిస్కీ ఆపరేషన్ లో భాగంగా సూరి స్పై గా మారి వాళ్ళ అన్న దగ్గరికి చేరుతాడు. అక్కడికి వెళ్ళాకా ఏమైంది..? శివను అక్కడి నుండి తీసుకొచ్చాడా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే..
Vijay Devarakonda : మూవీ ఎలా ఉందంటే…
విజయ్ దేవరకొండ గత సినిమా...

