Sarkar Live

Day: August 6, 2025

రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids
Crime

రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids

ACB Raids in Jagtial district : జగిత్యాల జిల్లాలో అవినీతి కేసు కలకలం సృష్టించింది. జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్న భద్రు నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ బుధవారం జగిత్యాల జిల్లా రవాణా అధికారి బానోత్ భద్రు నాయక్‌ను అతని కార్యాలయంలో అరెస్టు చేసింది. ఆయన తన ప్రైవేట్ డ్రైవర్ బానోత్ అరవింద్ ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ.22,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. కేసు నమోదు చేయకుండా ఉండటానికి, అతని ప్రొక్లయినర్ వాహనానికి జరిమానా విధించకుండా ఉండటానికి మరియు ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్‌లను విడుదల చేయడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు లంచం డిమాండ్ చేశారు. అరవింద్ వద్ద నుండి రూ.22,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రసాయన పరీక్షలో అరవింద్ కుడి చేతి వేళ్లు సానుకూల ఫలితాలను ఇచ్చాయని, నాయక్...
ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా సర్కిల్-1లో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్, మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బేకరీలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ (LRS) అధికారిక సైట్‌లో జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్, ప్లాట్ NOCని అప్‌లోడ్ చేయడానికి ఏఈఈ మ‌హ్మ‌ద్ ఫ‌యాజ్‌ లంచం డిమాండ్ చేశాడు. ఈ క్ర‌మంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో ఫయాజ్ లంచం తీసుకుంటుండ‌గా అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వద్ద నుంచి రూ.3,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డ...
Boyapati Srinu : బోయపాటి శ్రీను – నాగచైతన్య కాంబో ఫిక్స్..?  మరో పక్కా మాస్ మసాలా మూవీ
Cinema

Boyapati Srinu : బోయపాటి శ్రీను – నాగచైతన్య కాంబో ఫిక్స్..? మరో పక్కా మాస్ మసాలా మూవీ

Upcoming Telugu Movies 2025 : మాస్ మూవీస్ ను ఓ లెవల్లో తీసే డైరెక్టర్ ఎవరంటే ప్రజెంట్ జనరేషన్ లో బోయపాటి శ్రీను (Boyapati Srinu) అనే చెబుతారు.తెరపై హీరోను మాస్ ఎలివేషన్ లతో ఓ రేంజ్ లో చూపెడుతాడు. ఫస్ట్ మూవీ నుండే ఊర మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ నుండి మూవీ వస్తుందంటే చాలు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ మూవీ భద్ర (Bhadra) తోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని తులసి (Thulasi) మూవీతో విక్టరీ వెంకటేష్ కు బంపర్ హిట్టును అందించాడు. ఇక బాలయ్య, బోయపాటి కాంబో(Balayya Boyapati combo) సెట్ అయితే చాలు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమనే ఫ్యాన్స్ ఫిక్స్ అయి పోతారు. ప్రజెంట్ వీరిద్దరి కాంబోలో అఖండ 2 (Akhanda 2) తెరకెక్కుతోంది. సెట్స్ పై ఉన్న ఈ మూవీ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అఖండ సిల్వర్ స్క్రీన్ పై ఎంత హవా చూపించిందో మనకు తెలుసు. బాక్సాఫీస్ ...
error: Content is protected !!