Coolie movie review | రజినీ స్టైల్ అదుర్స్.. కానీ, లోకేష్ మ్యాజిక్ మిస్సయిందా?
                    Coolie movie review : సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కూలీ. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సెట్స్ పై ఉన్నప్పటి నుండే ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లోకేష్ రజినీ కాంబో బాక్సాఫీస్ దండయాత్ర ఖాయమనే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకుందా లేదా అనేది తెలుసుకుందాం….
స్టోరీ…
దేవా, రాజశేఖర్(రజినీకాంత్ , సత్యరాజ్)ఇద్దరు స్నేహితులు. రాజశేఖర్ కొన్ని పరిస్థితుల వల్ల చనిపోతాడు. అది సహజ మరణం కాదు కొందరు హత్య చేశారనే విషయం దేవా కి తెలుస్తుంది.అసలు రాజశేఖర్ ని హత్య చేసింది ఎవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఇది తెలుసుకున్న దేవా ప్రతీకారం తీర్చుకున్నాడా..?అసలు సైమన్ (నాగార్జున)అనే వ్యక్తి ఎవరు..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే….
మూవీ ఎలా ఉందంటే…
ముందుగా చెప...                
                
             
								