Fertilizer Crisis : రైతుల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం : కేటీఆర్
గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి ధర్నా
సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం..
Fertilizer Crisis in Telanganan | రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపైన భారత రాష్ట్ర సమితి (BRS Party) శనివారం నిరసన ప్రదర్శన చేపట్టింది. యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. అంతకు మించి నిర్వహించినా మేము సిద్ధమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వ...

