Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?
                    Ghaati movie review  : వేదం మూవీ తరవాత క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన మూవీ ఘాటి(ghati). గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ గా మూవీని తీశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….
స్టోరీ..
కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్), కుందుల నాయుడు(చైతన్య రావు)గంజాయి స్మగ్లింగ్ చేయిస్తుంటారు. వారి కింద దేశీ రాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క) గంజాయి స్మగ్లింగ్ పని చేయడానికి వెళ్తారు. వారి ఆ వృత్తిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? వెళ్ళాకా జరిగిన పరిణామాలు ఏంటి..?ఆ తర్వాత ఏం జరిగింది..?అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే…
మూవీ ఎలా ఉందంటే..
అనుష్క క్రిష్ కాంబో అంటే ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన వేదం సూపర్ హిట్టు అయిన విషయం తెలిసిందే.కానీ వీరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మాత్రం అందుకోలేకపోయారని అనిపించింది. స్టోరీ కొద్...                
                
             
								

