Sarkar Live

Day: September 30, 2025

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha
State, warangal

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha

Dasara Ravanavadha 2025 | వ‌రంగ‌ల్ : విజయదశమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న‌ గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ‌ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్...
ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card
State, Sangareddy

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card

ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల స‌ర్కార్ లైవ్, సిద్ధిపేట‌ : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాల‌ని...
బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules
Business

బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules

October 1 2025 rules | అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే పలు ఆర్థిక, సాంకేతిక, సేవల మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెటింగ్, NPS పెట్టుబడులు, చిన్న పొదుపు పథకాలు, LPG ధరలు, UPI చెల్లింపులు, స్పీడ్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి విభాగాల్లో కొత్త నియమాలు అమలు కానున్నాయి. ఆధార్ లింక్డ్ ట్రైన్ టికెట్ బుకింగ్ అక్టోబర్ 1 నుండి, భారతీయ రైల్వేలు రిజర్వేషన్ విండోలోని మొదటి 15 నిమిషాల పాటు ఆధార్-లింక్డ్ IRCTC ఖాతాల ద్వారా మాత్రమే ప్రయాణీకుల టికెట్ బుకింగ్‌లను అనుమతిస్తాయి. కొత్త నియమం IRCTC వెబ్‌సైట్, దాని మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆన్‌లైన్ రైలు బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో, ఆధార్-ధృవీకరించబడిన వారు, అంటే వారి IRCTC ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన వారు మాత్రమే రైలు టిక్కెట్లను బుక్ ...
దుర్గాష్టమి రోజున‌ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. – Happy Durga Ashtami Wishes 2025
LifeStyle, Cultural

దుర్గాష్టమి రోజున‌ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. – Happy Durga Ashtami Wishes 2025

Happy Durga Ashtami Wishes 2025 : దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి దుర్గాష్టమి, దీనిని మహాష్టమి అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఈ ప‌ర్వదినాన్ని ఎంతో భక్తితో జరుపుకుంటారు. 2025 లో, దుర్గాష్టమిని సెప్టెంబర్ 30, మంగళవారం నాడు శారదియ నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజుగా జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాదేవి మరొక అవతారమైన మహాగౌరికి ప్ర‌త్యేక‌మైన‌ది. తొమ్మిది రోజుల వేడుకలలో అష్టమి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. 15 మహా దుర్గాష్టమి శుభాకాంక్షలు (Happy Durga Ashtami Wishes 2025) 1🙏 దుర్గాష్టమి శుభాకాంక్షలు 🙏🌸అమ్మవారి ఆశీర్వాదం మీ జీవితాన్ని ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాలతో నింపుగాక. 🔱 2 🌺 శుభ దుర్గాష్టమి 🌺శక్తి స్వరూపిణి అమ్మవారి కరుణతో మీ జీవితం విజయాలతో మెరవాలి. ✨ 3 🔱 జయ జయ మహాదుర్గే! 🔱దుర్గాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 🙏🌼 4 🌸 దు...
error: Content is protected !!