Sarkar Live

Day: April 10, 2026

కీర్తినగర్ ‘హౌజింగ్’ భూమికి రియల్ ఉచ్చు : ఆర్డీవో ఆదేశాలకే దిక్కులేదా? -Housing Board Land Issue
Special Stories

కీర్తినగర్ ‘హౌజింగ్’ భూమికి రియల్ ఉచ్చు : ఆర్డీవో ఆదేశాలకే దిక్కులేదా? -Housing Board Land Issue

​గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని హౌజింగ్ బోర్డు భూమి అన్యాక్రాంతం ​అధికారుల ‘స్వామి’ భక్తి.. రియల్టర్ల ‘ప్రసాదం’! ​అశోక హోటల్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ‘అదృశ్య’ శక్తులు ​కీర్తినగర్ హౌజింగ్ బోర్డు ప్రభుత్వ భూములకు (Keerthinagar Housing Board Land) రక్షణ కరువైందా? ఉన్నతాధికారుల ఆదేశాలకు కింది స్థాయి సిబ్బంది వద్ద విలువే లేకుండా పోయిందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ శివారులోని సర్వే నెం. 561, 562లో కోట్లాది రూపాయల విలువైన హౌజింగ్ బోర్డు భూమి కబ్జా కోరల్లో చిక్కుకున్నా, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వెనుక భారీ ‘స్కెచ్’ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​Housing Board Land issue : ఏమిటా వివాదం? 1983లో హౌజింగ్ బోర్డు వద్దిరాజు శంకర్రావు అనే భూస్వామి నుండి 145.15 ఎ...
error: Content is protected !!