Sarkar Live

About Us

Welcome To Sarkar live

Sarkar Live ఒక నిష్పక్షపాత, నమ్మదగిన వార్తా వెబ్‌సైట్‌. జాతీయ‌, రాష్ట్రీయ‌ రాజకీయాలు, ఆర్థికం, సాంకేతికం, సినిమా, టెక్నాల‌జీ, సామాజిక అంశాలపై వేగవంతమైన, ఖచ్చితమైన, విశ్వసనీయ వార్తలను మీకు అందించడం మా లక్ష్యం.

మేము ప్రజలకు ఆధారపూర్వకమైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను బలపరచాలని నమ్ముతున్నాం. మా కంటెంట్ పూర్తిగా వాస్తవాల ఆధారంగా తయారవుతుంది. ఏ రాజకీయ పార్టీ, వ్యక్తి లేదా సంస్థ పట్ల పక్షపాతం లేకుండా, ప్రజల ప్రయోజనం దృష్ట్యా సమాచారాన్ని అందించడం మా ధ్యేయం.

Sarkar Live టీమ్‌లో అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. ప్రతి వార్త ప్రచురించబడే ముందు నిజ నిర్ధారణ (Fact Checking) చేస్తాము.

అధికారిక వెబ్‌సైట్‌: https://sarkarlive.net/

స్థాపించబడిన సంవత్సరం : 2024
ప్రధాన కార్యాలయం: Waragnal, Telangana, India.

error: Content is protected !!