Varun Tej : గోపీచంద్ ను కాదని వరుణ్ తేజ్ తో..?
డిఫరెంట్ సినిమాలను తీసే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej)మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఒకే చేసినట్టు తెలుస్తోంది.ఇటీవల వరుణ్ చేసిన మూవీస్ వరుసగా ఫ్లాఫ్ అవుతున్నాయి. భారీ అంచనాలతో క్రేజీ కాంబోలో వస్తున్న మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaaru )డైరెక్షన్లో వచ్చిన గాండీవధారి అర్జున మూవీ వరుణ్ కెరియర్లో కంచె మూవీలా మంచి పేరు తీసుకొస్తుందని ఫాన్స్ అనుకున్నారు.కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది.
తమ హీరోకు సూపర్ హిట్టు ఇస్తాడనుకొని ప్రవీణ్ సత్తారు పై ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలను డైరెక్టర్ ఏ మాత్రం అందుకోలేకపోయాడు.ఆ తర్వాత శక్తి ప్రతాప్ సింగ్ (Shakti pratap sing) డైరెక్షన్ లో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వరుణ్ కెరీర్ ను దెబ్బతీసింది.ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్...




