Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Tragic incident | హ‌త్య చేసి.. డెడ్‌బాడీ ముందు డ్యాన్స్
Crime

Tragic incident | హ‌త్య చేసి.. డెడ్‌బాడీ ముందు డ్యాన్స్

Tragic incident : అత‌డో వ‌ల‌స కార్మికుడు (Migrant Worker). వ‌య‌సు 17 ఏళ్లు. మైన‌ర్ అయిన (Minor Boy) అత‌డు ఓ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లో హెల్ప‌ర్‌గా ప‌నిచేసేవాడు. ఈ క్ర‌మంలో ఆ కాంప్లెక్స్ య‌జ‌మాని అయిన వృద్ధ మ‌హిళ‌తో అత‌డికి ప‌డేది కాదు. నిత్యం గొడ‌వ‌లు జ‌రిగేవి. ఈ క్ర‌మంలో ఆమెను అత‌డు హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత మృతదేహం ముందు ఆనందంతో డ్యాన్స్ (Dance) చేస్తూ సెల్ఫీ వీడియో (Selfie Video) తీశాడు. ఆపై దానిని ఆమె బంధువుకు పంపాడు. హైద‌రాబాద్‌లోని కుషాయిగూడ‌లో ఈ దారుణ ఘ‌ట‌న (Tragic incident) చోటుచేసుకోగా మూడు రోజుల త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చింది. మృతురాలు ఎవ‌రు? హత్యకు గురైన వృద్ధురాలు పేరు కమలాదేవి (70). రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె జీవనోపాధి కోసం సుమారు 30 సంవత్సరాల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వ‌చ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబం కుషాయిగూడ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. కమలాదేవ...
SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..
State

SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..

SC subcategorisation : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రాష్ట్రంగా ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్) వర్గాల్ని ఉపవర్గాలుగా (subcategorisation ) విభజించి, వెనుకబాటును బట్టి రిజర్వేషన్లు (Rationalization of Reservations) కల్పించే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది ఏ ఇతర రాష్ట్రం చేయలేని గొప్ప ప్రయోగం. సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు, తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly), గవర్నర్ ఆమోదం అనంత‌రం అమ‌ల్లోకి తెచ్చింది. ఈ మేర‌కు అంబేద్క‌ర్ (BR Ambedkar) జ‌యంతి సంద‌ర్భంగా ఈ మేర‌కు ఇవాళా ఉత్తర్వులు (GO) విడుదల చేసింది. చ‌ట్టం అమ‌లుకు స‌ర్కారు అడుగులు సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ ఉప కులాల వారీగా రిజ‌ర్వేష‌న్ల‌పై తీర్పు చెప్పింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ (Reservations) ఇవ్వొచ్చు అని పేర్కొంది. ఈ క్ర‌మంలో రా...
Mehul Choksi | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. అరెస్టు..
Crime

Mehul Choksi | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. అరెస్టు..

Mehul Choksi : వేల కోట్ల బ్యాంకు కుంబ‌కోణంలో నిందితుడైన వ‌జ్రాల వ్యాపారి (Absconding diamond jeweller) మెహుల్ చోక్సీ (Mehul Choksi detained) ఎట్ట‌కేల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. బెల్జియం (Belgium)లోని యాంట్వెర్స్ న‌గ‌రంలో అత‌డిని అరెస్టు చేసిన‌ట్టు అక్క‌డి అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. భార‌త్ నుంచి పంపిన ఎక్స్‌ట్రడిషన్ డిమాండ్‌కు స్పంద‌న‌గా ఆ దేశం అత‌డిపై ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంది. రూ. 13 వేల కోట్ల మోసం భారత్‌లో చోటుచేసుకున్న పెద్ద కుంబ‌కోణాల్లో లోన్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో చోటుచేసుకున్న మోసం కేసు ఒక‌టి. డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ (Mehul Choksi ) ఇందులో ప్ర‌ధాన నిందితుడు. సుమారు రూ. 13,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేసినట్టు అత‌డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కేసు క‌ల‌క‌లం రేపింది. 2018లో ఈ కుంబ‌కోణం వెలుగుచూసింది. బ్యాంకుకు బురిడీ కొట్టించి.. PNB ముంబైలోని బ్...
Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..
State

Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..

Srisailam highway Traffic jam : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం హైవే (Srisailam highway)లో ఈ రోజు అనూహ్య రీతిలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వేలాది మంది భక్తులు సేలేశ్వరం జాతర (Saleshwaram Jatara) కోసం తరలివస్తుండగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయి. ఈ రద్దీ వల్ల మహిళలు, పిల్లలు సహా పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఉష్ణోగ్ర‌త మ‌ధ్య అడవి ప్రాంతంలో వాహ‌నాలు ఆగిపోవడం భక్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. Traffic jam : చెక్‌పోస్టు వ‌ద్ద టూల్ వ‌సూలో ఆల‌స్యం మన్ననూర్ చెక్‌పోస్టు (Mannanur checkpost) వద్ద టోల్ ట్యాక్స్ వసూలులో ఆలస్యం కావ‌డం వ‌ల్లే ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం. వాహనాల నుంచి అటవీశాఖ టోల్ వసూలు (toll from vehicles) చేస్తుండగా భారీ ర‌ద్దీ ఏర్ప‌డింది. టోల్ వ‌సూలును సమర్థంగా నిర్వహించలేకపోవడం వల్లే వాహనాలు నిలిచిపోయా...
India lead Global AI | ఏఐ రంగంలో భారత్ ఎలా ముందుకెళుతోంది..?
Technology

India lead Global AI | ఏఐ రంగంలో భారత్ ఎలా ముందుకెళుతోంది..?

India lead global AI : గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (global artificial intelligence (AI) రంగానికి నేతృత్వం వ‌హించే దిశ‌గా భార‌తదేశం ముందుకు సాగుతోంద‌ని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) కార్యదర్శి ఎస్.కృష్ణన్ (S Krishnan) అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ స‌మ్మ‌ట్ (Global Technology Summit) సంద‌ర్భంగా ఆయ‌న IANS కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేట్ రంగాల్లో AI ని విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు ఇది సరైన సమయం అని అభిప్రాయ‌ప‌డ్డారు. టెక్నాలజీ ఫ్రంట్‌లైన్‌లో భారత్ నిలవాలన్నదే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. Y2K మోమెంట్ (సంవత్సరం 2000కు ముందు) IT రంగం భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పటి AI పరిణామం కూడా అంతే గొప్పగా ఉండబోతుందని ఆయ‌న అన్నారు. India lead global AI : అభి...
error: Content is protected !!