Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
పిల్ల‌ల‌పై ఇన్‌స్ట్రా కొత్తగా ఆంక్ష‌లు.. ఏంటవి? – Instagram
Technology

పిల్ల‌ల‌పై ఇన్‌స్ట్రా కొత్తగా ఆంక్ష‌లు.. ఏంటవి? – Instagram

Instagram parental controls : ఇన్‌స్టాగ్రామ్ అంటే తెలియని వారు ఉండ‌రు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను విరివిగా వాడుతున్నారు. రీల్స్ చూస్తూ, స్టేటస్ పెట్టుతూ, తమ జీవితంలోని ప్రతి సంఘటననూ ఇతరులతో పంచుకుంటున్నారు. కానీ, ఈ డిజిటల్ ప్రపంచం పిల్లలపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. చిన్న వయసులోనే పిల్లలు అసభ్య కంటెంట్, హింసాత్మక వీడియోలు చూస్తుండటంతో వారి భ‌విష్య‌త్తు ప‌క్క‌దారి ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం కొత్త నియమాలను (Instagram safety rules for under 16) ప్రవేశపెట్టింది. ఇకపై ఆ వయసులోపు వారికి ఇన్‌స్టాలో లైవ్‌కు వెళ్లేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి (Parental permission required for Instagram Live) చేశారు. ఇది ఒక్క లైవ్ స్ట్రీమింగ్‌ విషయంలో మాత్రమే కాదు.. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడ్ ఫొటోల...
RBI slashed interest rate | శుభ‌వార్త చెప్పిన ఆర్‌బీఐ..
Business

RBI slashed interest rate | శుభ‌వార్త చెప్పిన ఆర్‌బీఐ..

RBI slashed interest rate : ఆర్‌బీఐ (RBI) ఓ శుభ‌వార్త చెప్పింది. వడ్డీ రేటును మ‌రోసారి త‌గ్గిస్తున్న‌ట్టు (RBI slashed key interest rate) వెల్ల‌డించింది. ఆర్‌బీఐ ఇలా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇది వరుసగా రెండోసారి. ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రిపో రేటును 6 శాతానికి తీసుకొచ్చింది. దీంతో హోం లోన్, వాహ‌న‌ లోన్, కార్పొరేట్ లోన్లపై వడ్డీ తక్కువ అవుతుంది. వడ్డీ రేటు అంటే ఏమిటి? వడ్డీ రేటు అనేది RBI ద్వారా బ్యాంకులకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ. దీన్ని 'రిపో రేట్' అని పిలుస్తారు. బ్యాంకులు ఈ వడ్డీ రేటుతో RBI నుంచి డబ్బులు అప్పు తీసుకుంటాయి. రిపో రేట్ (Repo rate) తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటాయి. దీంతో ఈ బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపై కూడా వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది.దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra )మాట్లాడుతూ 'మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ నిర్...
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems
State

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems

Cherlapally Terminal Problems : హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ (Secundrabad) రైల్వే జంక్షన్ పై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇటీవలే ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి కొత్తగా మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించేందుకు భారతీయ రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి ఐదు రైలు సర్వీసులను చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapally Terminal )కు తాత్కాలికంగా మార్చడానికి రైల్వే బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే నగర ప్రయాణికులు చర్లపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోవడానికి సరైన కనెక్టివిటీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 15 నుండి హైదరాబాద్ (Hyderabad) నుండి చెర్లపల్లి నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలనే నిర్ణయంతో పాటు, దక్షిణ మధ్య రైల్వే (South Central Railways ) 13 రైళ్లను సికిం...
Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..
State

Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..

Telangana Registrations and Stamps Department | తెలంగాణలో సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే బాధ లేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని త్వరలో తీసుకురాబోతున్నామ‌ని వెల్లడించారు.రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను మొద‌టి ద‌శ‌లో ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లులోకి తీసుకురాబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యాలయంలోనే.. స్లాట్ బుకింగ్ విధానాన్ని మొత్తం 22...
Allu Arjun Movie | అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్…
Cinema

Allu Arjun Movie | అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్…

పుష్ప 2 మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (icon star Allu Arjun)ఏ సినిమా చేస్తాడో అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్, అట్లీ (Trivikram, Atlee)కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్ ముందుగా ఎవరు డైరెక్షన్లో మూవీ మొదలు పెడతాడో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ముందుగా త్రివిక్రమ్ మూవీనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అట్లీతో మూవీని కంప్లీట్ చేస్తాడని ఫాన్స్ ఊహించారు. అనుకున్న విధంగానే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ని మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ 22వ మూవీ(icon 22nd film)గా తెరకెక్కుతున్న ఈ మూవీని అట్లీ డైరెక్ట్ చేయబోతున్నట్లు, సన్ పిక్చర్స్(sun pictures)వారు ప్రొడ్య...
error: Content is protected !!