Baldness treatment | హెయిర్ రీగ్రోత్ చేస్తానన్నాడు.. చివరకు ఏమైందో తెలిస్తే షాక్!
Baldness treatment : హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ ప్రాంతమైన చందూలాల్ బారదరిలో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. బట్టతలపై జట్టు పెరిగేలా చేస్తానని (Baldness treatment) ఓ బార్బర్ చేసిన ట్రీట్మెంట్ హాట్ టాపిక్‌గా మారింది.
గుండు చేసి… మందు రాసి
ఢిల్లీకి చెందిన ఒక యువ బార్బర్ షకీల్ సల్మానీ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ( social media influencer barber ) కూడా. తాను తలపై మళ్లీ జుట్టు పెరగే విధంగా మందు తయారు చేశానని అతడు ప్రచారం చేశాడు. దాన్ని తలపై రాస్తే తిరిగి జట్టు వస్తుందని నమ్మబలికాడు. తాను పనిచేస్తున్న "బిగ్ బాస్ సెలూన్" (ఫతే దర్వాజా రోడ్) వద్ద ఈ ప్రక్రియ మొదలు పెట్టాడు. హెయిర్ రీగ్రోత్ కోసం వచ్చే వారికి మొదట గుండు చేసి, ఆ తర్వాత ఒక తెల్లటి లోషన్ (Hair regrowth lotion)ను తలపై బ్రష్‌తో అప్లై చేసేవాడు.
Baldness treatment : సోషల్ మీడియాలో ప్రచారం...




