Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
BC Reservations |  బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం
State

BC Reservations | బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ పోరుగర్జన BC Reservations | తెలంగాణలో కుల గణన చేపట్టొద్దంటూ తీవ్ర ఒత్తిడి వచ్చినా, తాము దానికి తలొగ్గకుండా ఆ పని పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం బీసీ సంఘాలు నిర్వహించిన మహా ధర్నా (BC Poru Garjana) లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "బీసీల హక్కులు కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. న్యాయం చేయడంలో వెనుకడుగు వేయదనిఅని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గ‌ణ‌న చేప‌ట్టామని, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు తీర్మానం చేశామని తెలిపారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగాల‌న్నా జ‌నగ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న జర‌గాలన...
Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌
Business

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయ‌ని వివ‌రించింది. గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో 'PM E-DRIVE' పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల...
Waqf Amendment Bill | పార్ల‌మెంటులో వ‌క్ఫ్ బిల్లు.. ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి
State

Waqf Amendment Bill | పార్ల‌మెంటులో వ‌క్ఫ్ బిల్లు.. ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి

Waqf Amendment Bill : వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును ప్రతిపక్షాల నినాదాల (Opposition Protests) మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ రోజు మ‌ధ్యాహ్నం ప్రవేశపెట్టారు. దీనిపై ఎనిమిది గంటల చర్చ (Parliament Debate) జరుగుతుందని, అవసరమైతే సమయం పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం "బుల్డోజ్" చేస్తోందని ఆరోపించాయి. బిల్లును సభ దృష్టికి తెచ్చినప్పటి నుంచి సవరణలకు సమయం ఇవ్వలేదని వాదించాయి. Waqf Amendment Bill ప్ర‌యోజ‌న‌క‌ర‌మే : కిర‌ణ్ రిజిజు బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మయంలో కిర‌ణ్ రిజిజు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నందున ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు జాతీయ ప్రయోజనాల కోసమేన‌న్నారు. యావ‌త్ భార‌త‌దేశం మొత్తానికి, ముఖ్యంగా ...
Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?
Trending

Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?

Nithyananda : వివాదాస్పద (Controversial Figure) ఆధ్యాత్మిక గురువు (Jeeva Samadhi) నిత్యానంద స్వామి (Nithyananda) జీవ సమాధి చెందినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ మంగళవారం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు (Viral on Social Media) కొట్టింది. నిత్యానంద భక్తులు (Nithyananda Devotees) ఈ ప్రకటనతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. కొందరు ఆయన ఆత్మ శాంతికి ప్రార్థనలు చేస్తుండగా, మరికొందరు ఈ సమాచారం నిజమా? కాదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్త ఎలా వెలుగు చూసింది? నిత్యానంద స్వామి కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు (Controversial Figure)గా మారారు. 2019లో ఆయనపై అత్యాచార ఆరోపణలు (Rape Allegations) వచ్చాయి. ఈ కేసులు పెరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన గురించి స్పష్టమైన సమాచారం ఎవరికీ తెలియలేదు. కొంతకాలానికి దక్షిణ అమెరికా...
Agniveer registrations | ఆర్మీలో అగ్నివీర్‌ నియామ‌కాలు.. రిజిష్ట్రేషన్లు షురూ..
career

Agniveer registrations | ఆర్మీలో అగ్నివీర్‌ నియామ‌కాలు.. రిజిష్ట్రేషన్లు షురూ..

Agniveer registrations : భారత ఆర్మీ (Indian Army) ఆధ్వర్యంలో అమలవుతున్న అగ్నిపథ్ పథకం (Agnipath scheme) కింద అగ్నివీర్ నియామక ప్రక్రియ (2025-26) కొనసాగుతోంది. రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఇది 2025 మార్చి 12న ప్రారంభం కాగా 2025 ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. Agniveer registrations : నియామక విధానం ఈ నియామక ప్రక్రియ (recruitment process)లో అగ్నివీర్ అభ్యర్థులు (Agniveer candidates) ఐదు విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.1.జనరల్ డ్యూటీ (General Duty)2.టెక్నికల్ (Technical)3.క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ (Clerk/Store Keeper Technical)4.ట్రేడ్స్‌మ‌న్ (Tradesman) - (ప‌దో తరగతి లేదా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు) మహిళా జనరల్ డ్యూటీ (Women General Duty in Corps of Military Police)అర్హతల ఆధారంగ అగ్నివీర్ అభ్యర్థులు ఈ ఐదు విభాగాల్లో ఏదైనా రెండు విభాగాలకు దరఖాస్తు ...
error: Content is protected !!