Elon Musk | ఎలాన్ మస్క్ ఏదైనా చేస్తాడు.. చివరికి..
Elon Musk : ప్రపంచ ప్రఖ్యాతుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. టెక్ బిలియనీర్‌గా ఉన్న ఆయనకు విశేష గుర్తింపు ఉంది. ప్రతిభావంతులు, ప్రభావిత వ్యక్తుల జాబితాలో అగ్రస్థానాన్ని పొందారు. టెక్ ప్రపంచంలో అనేక ఆవిష్కరణలు, అనేక సంచలనాలు సృష్టించడంలో ఘనాపాటి ఆయన. తనదైన వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని అబ్బూరపర్చడంలో ఆయనకు ఆయనే సాటిఇ. తాజాగా ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు.
సంచలనాల ఆవిష్కర్త Elon Musk
ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెక్ అభివృద్ధి శక్తి పారిశ్రామికవేత్త. 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన తన విద్యను అమెరికాలో పూర్తి చేసి, పలు రంగాల్లో పరిశోధనలు చేశారు. టెస్లా కంపెనీని స్థాపించి తద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాన్ని సృష్టించారు. స్పేస్‌ఎక్స్ ద్వారా అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. స్పేస్ ఎక్స్ ద్వారా ఆయన మార్స్ ...




