Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Daku Maharaj | డాకు మహరాజ్ ఆవేశం తట్టుకోగలమా?
Cinema

Daku Maharaj | డాకు మహరాజ్ ఆవేశం తట్టుకోగలమా?

Daku Maharaj  | బాల‌య్య త‌దుప‌రి చిత్రం కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.. అయితే నందమూరి బాలకృష్ణ 109వ చిత్రానికి 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఖరారు చేసిన విష‌యం తెలిసిందే.. 'రేజ్ ఆఫ్ డాకు' అనే టైటిల్ తో ఇందులోని మొదటి పాట విడుదలైంది. భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి రావ్, కె. ప్రణతిల ఫుట్ ట్యాపింగ్ గాత్రంతో, అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట యూట్యూబ్ లో సంద‌డి చేస్తోంది. థమన్ ట్యూన్ చేసి ఈ ట్రాక్ బాలకృష్ణ అభిమానులలో, అంతకు మించి సినిమా పట్ల ఉత్సుకతను పెంచుతుంది. "లిరికల్ వీడియో (Daku Maharaj Movie ) తన ఎలక్ట్రిఫైయింగ్ రిథమ్, అద్భుతమైన విజువల్స్, బాలకృష్ణ తన అత్యంత కమాండింగ్ అవతార్‌లో డైనమిక్ ప్రెజెంటేషన్‌తో అడ్రినలిన్ రష్‌ని అందిస్తుంది. విజువల్స్ గ్రామీణ ప్రకృతి దృశ్యాలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల...
Sankranthiki Vasthunnaam | మ‌ళ్లీ ఖాకీ ద‌స్తుల్లో వెంకీ!
Cinema

Sankranthiki Vasthunnaam | మ‌ళ్లీ ఖాకీ ద‌స్తుల్లో వెంకీ!

Sankranthiki Vasthunnaam Relese date :  'సూపర్ పోలీస్', 'ఘర్షణ' వంటి చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించి మెప్పించిన విక్ట‌రీ వెంక‌టేష్ మ‌ళ్లీతన రాబోయే చిత్రమైన 'సంక్రాంతికి వస్తున్నామ్' కోసం ఖాకీ ధరించారు. 'ఇది చాలా భిన్నమైన, చాలా ఆకర్షణీయమైన పాత్ర అవుతుంది," అని మేకర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు."వాస్తవానికి, వెంక‌టేశ్‌ ఈ సినిమాలోని ప్రధాన భాగంలో మాజీ పోలీసు అధికారిగా, కుటుంబ వ్యక్తిగా కనిపిస్తాడు." వెంకటేష్‌తో 'ఎఫ్ 2, 'ఎఫ్ 3 వంటి హిట్‌లను అందించిన అనిల్ రావిపూడి ఈ స‌రికొత్త ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్‌కు తగ్గట్టుగానే ఉంది. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఇది జనవరి 14, మంగళవారం థియేటర్లలోకి రానుంది. Sankranthiki Vasthunnaam Cast : సంక్రాంతికి వస్తున్నామ్ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ...
Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..
Trending

Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..

Diabetes  | తెలంగాణ‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి.. రాష్ట్రంలో మ‌ధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ప్ర‌స్తుతం షుగ‌ర్ పేషెంట్ల సంఖ్య‌లో మ‌న రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి ఎగ‌బాకింది. మన రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది మ‌ధుమేహ రోగులు ఉన్నారు. ఈ విష‌యం కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో వెల్ల‌డియింది. అసంక్రమిత‌ వ్యాధుల (NCD) పోర్టల్‌ ప్రకారం 2024 నవంబర్‌ 30 వరకు అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్ లెక్క‌ల‌ను అందులో ప్ర‌స్తావించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు నిండిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ బ్ల‌డ్ ప్రెజ‌ర్‌, డ‌యాబెటిస్ పరీక్షలు చేశారు. మొదటి రెండు స్థానాల్లో పంజాబ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి టెస్ట్ చేయ‌గా ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) డ‌యాబెటి...
TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు
State

TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు

Group 2 Exams | తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్‌-2 ‌పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 29‌న నోటిఫికేషన్‌ ‌విడుదల కాగా, పలు కారణాలతో పరీక్ష వాయిదా పడుతూ వ‌చ్చింది. ఎట్టకేలకు ఈనెల 15, 16వ‌ తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌లు ఇవీ.. గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు హాల్‌టికెట్‌తో పాటు త‌మ తాజా పాస్‌పోర్టు సైజు ఫొటో, ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట‌ తీసుకురావాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, గాజుల వరకే అనుమతి ఉంది .ఇతర ఆభరణాలు ఉంటే లోనికి అనుమ‌ అనుమతించబోమని అధికారులు తెలిపారు. ప్రతిఒక్కరూ చెప్పులు మాత్ర‌మే ధరించాలన్నారు. బెల్ట్‌లు, రిమోట...
Mohan Babu | దుష్ప్రచారం చేయ‌కండి.. మీడియాకు మోహ‌న్‌బాబు విజ్ఞ‌ప్తి
Cinema

Mohan Babu | దుష్ప్రచారం చేయ‌కండి.. మీడియాకు మోహ‌న్‌బాబు విజ్ఞ‌ప్తి

Mohan Babu : ఓ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో తనపై దర్యాప్తు జరుగుతోందని వస్తున్న వార్త‌ల‌ను ఖండించిన మోహ‌న్‌బాబు తాజాగా మ‌రోసారి త‌న X ఖాతాలో మ‌రో ట్వీట్ చేశారు. హై కోర్టు తన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయలేదని స్ప‌ష్టం చేశారు. తాను ఎక్క‌డికీ వెళ్ల‌లేద‌ని, తన ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని తెలిపారు. త‌న‌పై లేనిపోని దుష్ప్ర‌చార జ‌రుగుతోంద‌ని, ద‌య‌జేసి మీడియా దీన్ని మానుకోవాల‌ని కోరారు. తీవ్రంగా స్పందించిన మోహన్ బాబు తన ఇంటి వ‌ద్ద జ‌రిగిన వివాదాన్ని క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చిన జ‌ర్న‌లిస్టుపై మోహ‌న్‌బాబు (Manchu Mohan babu) దాడి చేశార‌ని ఆయ‌పై పోలీసు కేసు న‌మోదైంది. త‌న కుమారుడు మంచు మ‌నోజ్‌, ఆయ‌న భార్య‌తో మోహ‌న్‌బాబుకు వివాదం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయన ఇంటి వ‌ద్ద గొడ‌వ జ‌ర‌గ్గా దాన్ని క‌వ‌ర్ చేయ‌డాని మీడియా అక్క‌డికి వెళ్లింది. మీడియాతో మాట్లాడుతున్న క్ర‌మంలోనే మోహ‌న్‌బాబు కోపోద్రిక్త...
error: Content is protected !!