
Stock Market Updates | భారతీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు.. కారణం ఇదే..
Stock Market Updates : భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల సంకేతాల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ముఖ్యంగా ఆటోమొబైల్ (auto), ఐటీ (IT), ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU bank), లోహ పరిశ్రమల (metal sectors) స్టాకులు భారీగా నష్టపోయాయి. Stock Market Updates : షేర్ మార్కెట్ తాజా స్థితి ఏమిటి? ఉదయం 9:34 గంటల సమయానికి: పెట్టుబడిదారులు ఈ రోజు మార్కెట్లో…