BHEL Recruitment 2025 : బీహెచ్ఈఎల్‌లో నియామకాలు.. టెక్ పోస్టుల భర్తీ
BHEL Recruitment 2025 : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ట్రైనీ ఇంజనీరింగ్, ట్రైనీ సూపర్‌వైజర్స్ (టెక్) ఉద్యోగాల నియామకానికి ఈ రోజు (జనవరి 20) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
BHEL Recruitment 2025 : ముఖ్య సమాచారం
పోస్టు పేర్లు: ట్రైనీ ఇంజినీర్ , ట్రైనీ సూపర్‌వైజర్ (టెక్)
మొత్తం ఖాళీలు: 400 (ట్రైనీ ఇంజినీర్- 250, ట్రైనీ సూపర్‌వైజర్ -150) ఖాళీల వివరాలు
ట్రైనీఇంజినీర్ పోస్టులు:మెకానికల్- 70, ఎలక్ట్రికల్- 25, సివిల్-25, ఎలక్ట్రానిక్స్- 20, కెమికల్-5, మెటలర్జీ- 5
ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు:
మెకానికల్-140, ఎలక్ట్రికల్- 55, సివిల్- 35, ఎలక్ట్రానిక్స్-20
అర్హతలు: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు B.Tech/BE (వయస్సు 21-27 ఏళ్లు), ట్రైనీ సూపర్‌వైజర్‌కు ...

