
Raabinhud | రాబిన్ హుడ్ సినిమా మెప్పించిందా..?
Raabinhud Movie Review | నితిన్, శ్రీ లీల (Nitin, Sreeleela) హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటించిన మూవీ రాబిన్ హుడ్ (Raabinhud). ఈ మూవీకి భీష్మతో నితిన్ తో ఆల్రెడీ హిట్ కొట్టిన వెంకీ కుడుముల(venky kudumula) దర్శకత్వం వహించారు. ఈ మధ్య వరుసగా నితిన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుండగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… Raabinhud Movie Story…