సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ మెప్పించిందా? – Jack movie review
Jack movie review | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda), ప్రేమ కథలను బాగా తీస్తాడనే పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)కాంబోలో తెరకెక్కిన మూవీ జాక్ (Jack Movie). బీవీఎస్ఎన్ ప్రసాద్(bvsn prasad) నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…..
స్టోరీ ఇదీ …
Jack movie review : దేశంలో టెర్రరిస్టులు ఎటాక్ కి ప్లాన్ చేస్తారు. రా కి ఈ విషయం తెలుస్తుంది.జాక్ అనే వ్యక్తి రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. ఇంటర్వ్యూ పూర్తయి ఇంకా జాబ్ కన్ఫర్మ్ కాకముందే రా కంటే ముందే ఆ టెర్రరిస్టులను పట్టుకోవాలనుకుంటాడు. జాక్ రా ఏజెంట్ గా ఎందుకు మారాలనుకునాడు..? టెర్రరిస్టులను పట్టుకున్నాడా..?రా కి ఇది తెలిసి ఏం జరిగింది అనేది మిగతా కథ…
మూవీ ఎలా ఉందంటే (Jack movie rev...