Rajnikanth | సూపర్ స్టార్ తో యంగ్ టైగర్ డీ..?
Rajnikanth Coolie Movie | చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ స్క్రీన్ పై బడా స్టార్స్ మధ్య పోటీని ఆడియన్స్ చూడబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (super star Rajnikanth) యాక్ట్ చేసిన కూలీ (Coolie) మూవీ పై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ మూవీలోని రజిని స్టైల్ తో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఆ మధ్య ఒక సాంగ్ రిలీజ్ చేయగా రజిని స్టెప్స్ సినిమాపై మరింత క్రేజ్ తెచ్చింది. అనిరుద్ (Anirudh)మ్యూజిక్ కి రజిని స్టెప్స్ అందులో తన స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. రోజురోజుకు ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని వరల్డ్ వైడ్ గా ఉన్న రజిని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ చేస్తూనే వారిని ఖుషీ చేస్తున్నారు.
మూవీ రిలీజ్ డేట్ ...