Sarkar Live

Cinema

భైర‌వం సినిమా ఎలా ఉంది… ? Bhairavam Movie Review
Cinema

భైర‌వం సినిమా ఎలా ఉంది… ? Bhairavam Movie Review

Bhairavam Movie Review | నాంది, ఉగ్రం మూవీలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ కనక మేడల డైరెక్షన్లో మంచు మనోజ్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా అతిథి శంకర్, దివ్య పిళ్ళై,ఆనంది హీరోయిన్ లుగా యాక్ట్ చేసిన మూవీ భైరవం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… స్టోరీ.. దేవిపురం అనే ఊరిలో గజపతి(మనోజ్), అతడి అనుచరుడు శీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్),వరద(నారా రోహిత్ ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా వీరు ముగ్గురు అండగా నిలబడతారు.ఆ ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆ దేవాలయానికి సంబంధించినవి ఉంటాయి. వాటిని దేవాలయ శాఖా మంత్రి (శరత్ లోహితశ్వ) ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితుల్లో గజపతి వాళ్లవైపు ఉండాల్సి వస్తుంది. దీనిపై వరద వ్యతిరేకిస్తాడు. మంత్రి దేవాలయ భూములను దక్కించుకున్నాడా..? గజపతి...
OG Movie |  పవన్ ఓజీకి స్మాల్ బ్రేక్.. కారణమిదేనా..?
Cinema

OG Movie | పవన్ ఓజీకి స్మాల్ బ్రేక్.. కారణమిదేనా..?

OG Movie update | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power Star Pawan Kalyan)కొంత విరామం తరవాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. తను వరుసగా సైన్ చేసిన మూవీలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.దాదాపు 5 సంవత్సరాలుగా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు (Harihara veeramallu) ఫస్ట్ పార్ట్ షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ దానికి సంబంధించిన డబ్బింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు. ఈ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. వరుసగా సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైన్ చేసిన మూవీల్లో ఓజీ(OG) కూడా ఉంది. సగానికి పైనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల బ్రేక్ పడింది. ప్రజెంట్ పవన్ ఈ మూవీని కంప్లీట్ చేయడానికి డేట్స్ ఇచ్చాడు. ముంబాయిలో OG Movie షూటింగ్.. ముంబాయిలో ప్లాన్ చేసుకున్న ...
Gaddar film awards | 2014 నుంచి 2023 వరకు గద్దర్ ఉత్తమ చిత్రాలు ఇవే..
Cinema

Gaddar film awards | 2014 నుంచి 2023 వరకు గద్దర్ ఉత్తమ చిత్రాలు ఇవే..

Gaddar film awards | టాలీవుడ్‌లో 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులనుప్రముఖ సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్‌ మురళీమోహన్ ప్ర‌క‌టించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై మురళీమోహన్ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్‌ 2 నుంచి సెన్సార్‌ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రజాకవి, కాళోజీ నారాయ‌ణ‌రావుకు స్పెషల్‌ జ్యూరీ అవార్డును ప్రకటించారు. Gaddar film awards | సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే.. 2014ప్రథమ ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌రెండో ఉత్తమ చిత్రం: పాఠశాలమూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను 2015ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవిరె...
Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?
Cinema

Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?

Nagarjuna in Jailer 2 Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super star Rajinikanth)వరుస ఫ్లాఫ్ ల నుండి బయట పడేసి తన రేంజ్ హిట్టు ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించిన మూవీ జైలర్ (Jailar). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson dileep kumar)డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఆ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని కూడా మూవీ టీమ్ ప్రకటించింది.ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజినీకాంత్ మరో సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ (kooli)మూవీని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి నాగార్జున(nagarjuna), కన్నడ నుంచి ఉపేంద్ర (upendra)యాక్ట్ చేస్తున్నారు. నాగార్జున నుండి సోలోగా మూవీ వచ్చి చాన్నాళ్లే అయిపోయింది. ఆఖరిగా తన నుండి నా స్వామి రంగ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంపార్టెంట్...
Gaddar Film Awards : గద్దర్ అవార్డుల విజేతలు వీరే
Cinema

Gaddar Film Awards : గద్దర్ అవార్డుల విజేతలు వీరే

Gaddar Film Awards list : ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ (Gaddar) పేరుతో తెలుగు సినిమా అవార్డులు (Telugu Cinema Awards) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ ఏర్పాటైంది. ఈ క్రమంలో గురువారం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ (Jayasudha) ప్రకటించారు. Gaddar Film Awards : గద్దర్ అవార్డుల జాబితా ఉత్తమ చిత్రం - కల్కి ఉత్తమ రెండో చిత్రం - పొట్టేల్ ఉత్తమ మూడో చిత్రం - లక్కీభాస్కర్ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2) ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథకాదు) ఉత్తమ డైరెక్టర్ - నాగ్ అశ్విన్ (కల్కి) ఉత్తమ సహాయ నటుడు - ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం) ఉత్తమ సహాయ నటి - శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్) ఉత్తమ హాస్యనటుడు - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా) ఉత్తమ సం...
error: Content is protected !!