Sarkar Live

Cinema

Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..
Cinema

Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..

Gopi Chand next movie : టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ (Gopi Chand) వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా హిట్లు మాత్రం కొట్టలేకపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్లతో పని చేస్తున్నా కూడా హిట్టును అందుకోలేకపోతున్నాడు. శ్రీనువైట్ల(Srinu vaitla) డైరెక్షన్లో భారీ అంచనాలతో వచ్చిన విశ్వం మూవీ కూడా నిరాశపరిచింది. ఇప్పుడు పాత కాంబోలో ఓ కొత్త మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీనువైట్ల తో మూవీ అంటే పూర్తిగా ఫన్ జోనర్ లోనే ఉంటుంది కాబట్టి గోపీచంద్ కు హిట్టు పడుతుందనుకున్నారు. కానీ శ్రీనువైట్ల రేంజ్ లో మూవీ లేకపోవడం.. స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం.. కామెడీ కూడా మామూలుగానే ఉండడంతో ఆడియన్స్ ఆదరించలేకపోయారు. కానీ అంతకంటే ముందు వచ్చిన శ్రీను వైట్ల మూవీస్ కంటే ఈ మూవీ కొద్దిగా బెటర్ గా ఉందని టాక్ మాత్రం వచ్చింది. గోపీచంద్ కు కూడా ఈ మూవీతో కామెడీని బాగానే పండించాడని పేరు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ తో Gopi...
Fahad Fazil | పూరీ మూవీలో ఫహద్ ఫాసిల్ ..?
Cinema

Fahad Fazil | పూరీ మూవీలో ఫహద్ ఫాసిల్ ..?

Fahad Fazil Next Movie : టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannath) వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు హీరోలతో మాస్ డైలాగు లు చెప్పించి హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. పూరితో సినిమా అంటే స్టార్ హీరోలందరూ ఎదురుచూసేవారు. వరుసగా బ్లాక్బస్టర్లు కొడుతూ టాలీవుడ్ ని షేక్ చేసిన పూరీ తక్కువ రోజుల్లోనే సినిమా కంప్లీట్ చేసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. బిజినెస్ మాన్ మూవీని మహేష్ బాబు (mahesh babu) లాంటి స్టార్ హీరోతో 70 రోజుల్లో కంప్లీట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ డైరెక్టర్ మునుపటి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. బిజినెస్ మెన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli)పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉందని కోరాడంటే ఆ టైంలో పూరీ హవా అలా ఉండేది. జెట్ స్పీడ్ తో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టడం అంటే మా...
Tollywood | దూకుడు మీదున్న కిలాడి డైరెక్టర్…
Cinema

Tollywood | దూకుడు మీదున్న కిలాడి డైరెక్టర్…

Tollywood | ఒక ఊరిలో(oka oorilo) మూవీతో మెగా ఫోన్ పట్టి హిట్టు అందుకున్నారు డైరెక్టర్ రమేష్ వర్మ (Ramesh Varma). ఆ తర్వాత రైడ్,వీర, రాక్షసుడు (raid,Veera,rakshasudu) లాంటి హిట్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మాస్ మహారాజా రవితేజతో(mass maharaj Ravi Teja)కిలాడి (khilaadi)మూవీ తీసి పర్వాలేదనింపించుకున్నాడు. ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడకపోయినా డైరెక్టర్ గా మాత్రం తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. Tollywood News : లారెన్స్ తో కాలభైరవ… ప్రజెంట్ తన సొంత నిర్మాణంలో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అలాగే రాఘవ లారెన్స్ తో కాలభైరవ (Kala Bhairava)అనే మూవీ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా మూవీని ప్లాన్ చేస్తున్న ఈ డైరెక్టర్ అతి త్వరలోనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టానున్నారని తెలుస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో ఒకేసారి ...
ED notices | మ‌హేశ్ బాబుకు ED నోటీసులు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం
Cinema

ED notices | మ‌హేశ్ బాబుకు ED నోటీసులు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం

ED notices : తెలంగాణలో ఓ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ (Enforcement Directorate (ED) చేప‌ట్టిన విచార‌ణ అనేక మ‌లుపులు తిరుతోంది. సినీ ప్ర‌ముఖుల మెడ‌కు సైతం చుట్టుకుంటోంది. హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న సాయి సూర్య డెవ‌ల‌ప‌ర్స్ (Sai Surya Developers), సురానా గ్రూప్ (Surana Group) సంస్థ‌ల కార్యాల‌యాల‌పై ఇటీవల సోదాలు చేప‌ట్టిన ఈడీ.. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్ బాబు (Tollywood superstar Mahesh Babu)కు నోటీసులు (ED notices) జారీ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ED notices కేసు ఏమిటి? ఈ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ పోలీసుల (Telangana Police)కు వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) నమోదు చేసింది. విచారణను ప్రారంభించి ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ అధినేత కె. సతీశ్ చంద్ర గు...
Ravi basroor | మెగాఫోన్ పట్టిన కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులోనే మూవీ..?
Cinema

Ravi basroor | మెగాఫోన్ పట్టిన కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులోనే మూవీ..?

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 1, KGF 2) మూవీలతో ఒక్కసారిగా ఇండియన్ సినీ ఆడియన్స్ ని తన వైపునకు తిప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi basroor). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నిటికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి తనదైన మ్యూజిక్ ఇచ్చి ఆ మూవీస్ హిట్టులో కీల పాత్ర పోషించాడు. తన సూపర్ మ్యూజిక్ తో సీన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళడం లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన సలార్ (Salaar) మూవీకి కూడా ఎక్స్లెంట్ గా మ్యూజిక్ ని ఇచ్చి మూవీ నెక్స్ట్ లెవెల్ హిట్టు అయ్యేలా చేశాడు. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టి తీసిన వీర చంద్రహాస (Veera chandrahasa) అనే మూవీ రీసెంట్ గా రిలీజైంది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంటుంది. కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ మూవీకి కూడా తనే మ్యూజిక...
error: Content is protected !!