Sarkar Live

Cinema

Victory Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ కాంబో..?
Cinema

Victory Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ కాంబో..?

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh )సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందోననే చర్చ కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది.తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)పేరు తెరపైకి వచ్చింది. ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చూడాలని అనుకుంటారు. అందులో వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో కూడా ఒకటి. ఈ క్రేజీ కాంబో ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని ఆడియన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ యాక్ట్ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి (Nuvvu Naku Nacchav, Mallishvari) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి మాటల రచయితగా పనిచేసారు. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తున్నట్టు ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆ...
NTR |ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ అదిరింది…
Cinema

NTR |ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ అదిరింది…

యంగ్ టైగర్ ఎన్టీఆర్(young tiger NTR), ప్రశాంత్ నీల్ (prashanth neel)కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మూవీ టీం టైటిల్ పై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే ఓ అప్డేట్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా మూవీ షూటింగ్ ను చాలా రోజుల క్రిత మే మొదలెట్టారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించిన నీల్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా కంప్లీట్ చేశారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తిరకెక్కబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. NTR ఇన్ని రోజులు హృతిక్ రోషన్ (NTR Hrithik roshan combo) కాంబోలో వస్తున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసుకుంది. ఇటీవల మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ని, ఒక పాటని కంప్లీట్ చేశారు. కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ తప్ప అంతా కంప్లీట్ అయినట్టే. ఇక ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం ప్రశాంత్ ...
సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ మెప్పించిందా?  – Jack movie review
Cinema

సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ మెప్పించిందా? – Jack movie review

Jack movie review | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda), ప్రేమ కథలను బాగా తీస్తాడనే పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)కాంబోలో తెరకెక్కిన మూవీ జాక్ (Jack Movie). బీవీఎస్ఎన్ ప్రసాద్(bvsn prasad) నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….. స్టోరీ ఇదీ … Jack movie review : దేశంలో టెర్రరిస్టులు ఎటాక్ కి ప్లాన్ చేస్తారు. రా కి ఈ విషయం తెలుస్తుంది.జాక్ అనే వ్యక్తి రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. ఇంటర్వ్యూ పూర్తయి ఇంకా జాబ్ కన్ఫర్మ్ కాకముందే రా కంటే ముందే ఆ టెర్రరిస్టులను పట్టుకోవాలనుకుంటాడు. జాక్ రా ఏజెంట్ గా ఎందుకు మారాలనుకునాడు..? టెర్రరిస్టులను పట్టుకున్నాడా..?రా కి ఇది తెలిసి ఏం జరిగింది అనేది మిగతా కథ… మూవీ ఎలా ఉందంటే (Jack movie rev...
Akkineni Akhil | లెనిన్ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది
Cinema

Akkineni Akhil | లెనిన్ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

Akkineni Akhil | సిసింద్రీ మూవీతో తెరపైకి వచ్చి ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్న హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil). అక్కినేని అభిమానులంతా అయ్యగారు అని ముద్దుగా పిలుచుకునే ఈ హీరో పదేళ్లుగా హిట్టు కోసం సతమతం అవుతూనే ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మెమొరబుల్ మూవీ మనం(Manam)సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించి సూపర్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. అఖిల్ మొదటి సినిమాని మాస్ పల్స్ తెలిసిన వివి వినాయక్ డైరెక్షన్లో అఖిల్ (Akhil movie) సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. తన బాడీ లాంగ్వేజ్ కి స్టోరీ మ్యాచ్ కాకపోవడంతో ఆ క్యారెక్టర్ బరువును మోయలేక సినిమా దెబ్బతింది. ఆ తర్వాత డిఫరెంట్ స్టోరీ లను తీసే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో హలో (Hello) మూవీని చేశాడు.ఆ మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. లవ్ స్టోరీస్ ని బాగా తీసే డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(most ...
Vishvambhara | విశ్వంభరలో మెగాస్టార్ ఫీట్.. ఫ్యాన్స్ కు పండగే..
Cinema

Vishvambhara | విశ్వంభరలో మెగాస్టార్ ఫీట్.. ఫ్యాన్స్ కు పండగే..

Vishvambhara Movie Update | తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఒక శిఖరం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ కుర్చీపై దర్జాగా కూర్చున్నారు. మెగాస్టార్ నుండి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎందుకంటే తను ఏం చేసినా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమనిపిస్తుంది. డాన్స్ లో,కామెడీలు, ఫైట్స్ లో తనదైన మార్క్ ని చూపెట్టి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తను వేసినన్ని స్టెప్పులు ఏ హీరో కూడా వేయలేదు. దీనికి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. డాన్స్ లే కాదు అప్పుడప్పుడు పాటలు పాడి కూడా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటాడు. లేటెస్ట్ గా వశిష్ట మల్లిడి (Vasishta mallidi) డైరెక్షన్లో విశ్వంభర (Vishvambhara) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మక...
error: Content is protected !!