Sarkar Live

Cinema

Sikindhar | సికిందర్ ట్రైలర్ ఎలా ఉందంటే.. ?
Cinema

Sikindhar | సికిందర్ ట్రైలర్ ఎలా ఉందంటే.. ?

సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ మూవీ సికిందర్ (Sikindhar) ట్రైలర్ వచ్చేసింది. రష్మిక మందన(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) డైరెక్ట్ చేశాడు. గతంలో అమీర్ ఖాన్ హీరోగా గజినీ మూవీని తీసి సూపర్ హిట్టు అందుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ మరో హిందీ సూపర్ స్టార్ తో సికిందర్ మూవీ తెరకెక్కించాడు. Sikindhar ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే మురుగదాస్ ఇదొక యాక్షన్ డ్రామాగా మలిచినట్లు తెలుస్తోంది. మురుగదాస్ సినిమాలు అంటేనే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. మురగదాస్ తన ప్రతీ మూవీలో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తాడు.ఏదో ఒక బలమైన సందేశమో, సమస్య నో చూపెట్టి హిట్టు కొడుతుంటాడు. ఈ మూవీలో కూడా హీరో జనాల కోసం పోరాడే పాత్రలో కనిపిస్తున్నట్టు అనిపి...
Pawan Kalyan | పవర్ స్టార్ ఎనౌన్స్ చేసిన ఆ మూవీ లేనట్టేనా..?
Cinema

Pawan Kalyan | పవర్ స్టార్ ఎనౌన్స్ చేసిన ఆ మూవీ లేనట్టేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power Star Pawan Kalyan) రాజకీయాల్లో బిజీ అవ్వక ముందు చాలా సినిమాలకే కమిట్ అయ్యాడు. అందులో ఓజీ(OG), హరిహర వీరమల్లు(harihara veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్ (usthad Bhagat Singh)లాంటి సినిమాలకు సైన్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఎలక్షన్ లో జనసేన తిరుగులేని విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. దీంతో రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఈ సినిమాలను ఫినిష్ చేయలేకపోతున్నాడు. అయితే ఏమాత్రం కొంచెం ఖాళీ టైం దొరికిన ఈ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. హరిహర వీరమల్లు కొద్ది షూటింగ్ మినహా మిగతా మొత్తం కంప్లీట్ అయింది. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మొదట మార్చిలో వస్తుందనుకున్న ఈ మూవీ పవర్ స్టార్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయకపోవడంతో అది వాయిదా పడింది. సుజిత్ (sujeeth)డైరెక్షన్లో ఓజీ మూవీ కూడా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుక...
Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?
Cinema

Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?

వెండితెరపై హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఒకప్పుడు ఈయన డైరెక్షన్ లో మూవీ చేయడానికి హీరోలు ఎదురుచూసేవారు. చాలా మంది హీరోలను తన డైలాగ్ లతో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు.ప్రజెంట్ పూరీకి బ్యాడ్ సిట్యువేషన్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈయన తీసిన మూవీస్ అన్ని అట్టర్ ప్లాప్ లు అవుతున్నాయి. Puri Jagannadh : ఇస్మార్టే ఆఖరి హిట్టు.. రామ్ (ram)తో తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టు తర్వాత ఈయన తీసిన ఏ మూవీ సరిగా ఆడలేదు. విజయ్ దేవరకొండ(vijay Devarakonda)తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్ ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. పూరీ కంబ్యాక్ అయ్యడనుకున్న ఆడియన్స్ ఆశలను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ డిజాస్టర్ లతో సంబంధం లేకుండా పూరీ మూవీస్ ని ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ...
Megastar Chiranjeevi | చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ప్ర‌క‌టించిన యూకే
Cinema

Megastar Chiranjeevi | చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ప్ర‌క‌టించిన యూకే

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు ఆయ‌న చేస్తున్న సేవలకు, వ్య‌క్తిగ‌తంగా చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపుగా యూకే ప్రభుత్వం (UK Government) ఆయ‌న్ను జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం (Lifetime Achievement Award)తో స‌త్క‌రించ‌నుంది. ఈనెల 19న యూకే పార్ల‌మెంట్‌లోని హౌస్ ఆఫ్ కామ‌న్స్ (House of Commons)లో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా, సోజ‌న్ జోస‌ఫ్‌, బాబ్ బ్లాక్‌మ‌న్ స‌హా ప‌లువురు పార్ల‌మెంట్ స‌భ్యులు చిరంజీవిని ఈ మేర‌కు స‌త్క‌రించనున్నారు. Megastar Chiranjeevi : అంత‌ర్జాతీయ వేదిక‌పై అరుదైన గౌర‌వం బ్రిడ్జ్ ఇండియా అనే UKలోని ప్రముఖ సంస్థ చిరంజీవికి ఈ అవార్డును ప్ర‌క‌టించింది. “లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ ...
Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?
Cinema

Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ ని (Puri Jagannadh)మించిన డైరెక్టర్ ఇంకొకరు లేరు అనేది ఇండస్ట్రీ టాక్. ఇడియట్, దేశముదురు, చిరుత,పోకిరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోను ఓ రేంజ్ లో చూపెడుతూ ఆడియన్స్ ఈలలు కొట్టేలా డైలాగులు రాసి హిట్లు కొట్టాడు. అయితే కొంతకాలంగా పూరీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఎన్టీఆర్ తో (NTR)చేసిన టెంపర్ మూవీ తర్వాత చాలా కాలం పాటు పూరీకి హిట్టు లేదు. ఫ్లాప్ ల్లో ఉన్న పూరీకి రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ మంచి జోష్ ను ఇచ్చింది.కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ , రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీస్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ తప్పాడు. ఈ మూవీస్ కి ప్రొడ్యూసర్ కూడా కావడంతో భారీగా నష్టపోయాడు. కానీ స్టార్ లతో సినిమాలను మాత్రం లైన్లో పెడుతూనే ఉన్నాడు. Puri Jagannadh Movie : పూరీ గోపిచంద్ కాంబో..? ప్రజెంట్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)తో తన నెక్స్ట్ సినిమా తీస్తున్నాడని ...
error: Content is protected !!