Sarkar Live

Cinema

Megastar Chiranjeevi | చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ప్ర‌క‌టించిన యూకే
Cinema

Megastar Chiranjeevi | చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ప్ర‌క‌టించిన యూకే

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు ఆయ‌న చేస్తున్న సేవలకు, వ్య‌క్తిగ‌తంగా చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపుగా యూకే ప్రభుత్వం (UK Government) ఆయ‌న్ను జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం (Lifetime Achievement Award)తో స‌త్క‌రించ‌నుంది. ఈనెల 19న యూకే పార్ల‌మెంట్‌లోని హౌస్ ఆఫ్ కామ‌న్స్ (House of Commons)లో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా, సోజ‌న్ జోస‌ఫ్‌, బాబ్ బ్లాక్‌మ‌న్ స‌హా ప‌లువురు పార్ల‌మెంట్ స‌భ్యులు చిరంజీవిని ఈ మేర‌కు స‌త్క‌రించనున్నారు. Megastar Chiranjeevi : అంత‌ర్జాతీయ వేదిక‌పై అరుదైన గౌర‌వం బ్రిడ్జ్ ఇండియా అనే UKలోని ప్రముఖ సంస్థ చిరంజీవికి ఈ అవార్డును ప్ర‌క‌టించింది. “లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ ...
Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?
Cinema

Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ ని (Puri Jagannadh)మించిన డైరెక్టర్ ఇంకొకరు లేరు అనేది ఇండస్ట్రీ టాక్. ఇడియట్, దేశముదురు, చిరుత,పోకిరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోను ఓ రేంజ్ లో చూపెడుతూ ఆడియన్స్ ఈలలు కొట్టేలా డైలాగులు రాసి హిట్లు కొట్టాడు. అయితే కొంతకాలంగా పూరీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఎన్టీఆర్ తో (NTR)చేసిన టెంపర్ మూవీ తర్వాత చాలా కాలం పాటు పూరీకి హిట్టు లేదు. ఫ్లాప్ ల్లో ఉన్న పూరీకి రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ మంచి జోష్ ను ఇచ్చింది.కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ , రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీస్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ తప్పాడు. ఈ మూవీస్ కి ప్రొడ్యూసర్ కూడా కావడంతో భారీగా నష్టపోయాడు. కానీ స్టార్ లతో సినిమాలను మాత్రం లైన్లో పెడుతూనే ఉన్నాడు. Puri Jagannadh Movie : పూరీ గోపిచంద్ కాంబో..? ప్రజెంట్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)తో తన నెక్స్ట్ సినిమా తీస్తున్నాడని ...
Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…
Cinema

Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…

Ram Gopal Varma : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ముంబై సెషన్స్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ (Non-bailable warrant-NBW) జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని ఆయ‌న అభ్య‌ర్థించ‌గా న్యాయ‌స్థానం దానిని తిరస్కరించింది. Ram Gopal Varma కేసు నేపథ్యం ఇదే.. రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థపై 2018లో ఓ కంపెనీ చెక్ బౌన్స్ కేసు ((cheque bounce case) దాఖలు చేసింది. ఈ కంపెనీ హార్డ్ డిస్క్‌ల సరఫరా వ్యాపారంలో ఉంది. 2018 ఫిబ్రవరి, మార్చి మధ్య వర్మకు చెందిన సంస్థ హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయ‌గా అందుకు సంబంధించి మొత్తం రూ.2,38,220 విలువైన ఇన్వాయిస్‌లను ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సంస్థ 2018 జూన్ 1న రూ.2,38,220 విలువైన చెక్ జారీ చేసింది. అయితే, ఆ చెక్ బ్యాంక్‌లో జమ చేసేటప్ప...
Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
World, Cinema

Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

Telangana student shot dead : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నత విద్య (United States (US)ను అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థి గుర్తుతెలియని దుండ‌గుల‌ చేతిలో కాల్చివేత (shot dead)కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగింది.రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet mandal in Rangareddy district) మండలానికి చెందిన ప్రవీణ్ (27) మాస్టర్స్ డిగ్రీ ( Master’s degree) కోసం అమెరికాకు వెళ్లాడు. మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరంలో చదువుతున్నాడు. చదువుతోపాటు పార్ట్ టైమ్ పనిచేస్తూ ఉండేవాడు. ప్రవీణ్ (Praveen) నివాసానికి సమీపంలోని బీచ్ వద్ద గుర్తుతెలియని దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో అత‌డు అక్క‌డే కుప్ప‌కూలిపోయాడు. చికిత్స అందించే లోపే తుది శ్వాస విడిచాడు. ముమ్మ‌రంగా పోలీసుల విచార‌ణ‌ ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్ అధికారాలు విచార‌ణ చేప‌డుతున...
Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?
Cinema

Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?

మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి కూడా ఇలా కొత్త డైరెక్టర్లతో పని చేయడం రవితేజకు అలవాటే. ఎన్ని మూవీస్ ని తెరకెక్కించాడు అనేది చూడకుండా కథ నచ్చితే కమిట్ అవుతుంటాడు. అలా రవితేజ చాలా మంది డైరెక్టర్ లకి లైఫ్ ఇచ్చాడు. వారు ఇప్పుడు టాప్ హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొడుతున్నారు. కొత్త డైరెక్టర్ చేతిలో Ravi Teja 75వ మూవీ.. ఇప్పుడు కూడా తన 75 వ సినిమాను ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీని భాను బొగవరపు (Bhanu bhogavarapu) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ అయిపోవచ్చింది. ఈ మూవీలో శ్రీ లీల (srileela) కథానాయకగా నటిస్తోంది. ధమాకా మూవీ తర్వాత రవితేజతో శ్రీ ల...
error: Content is protected !!