Sarkar Live

Cinema

Nani | తల్వార్లు పట్టిన కాకుల కథ… అదిరిన ది పారడైస్ మూవీ గ్లిమ్స్
Cinema

Nani | తల్వార్లు పట్టిన కాకుల కథ… అదిరిన ది పారడైస్ మూవీ గ్లిమ్స్

నేచురల్ స్టార్ నాని (natural Star Nani) ఇటీవల హిట్ -3 టీజర్ తో వచ్చి అలరించాడు. తాజాగా శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) డైరెక్షన్ లో ఎస్ఎల్వి ప్రొడక్షన్లో చెరుకూరి సుధాకర్ (cherukuri sudhakar) నిర్మిస్తున్న ది పారడైజ్ మూవీ (The Paradise) గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. దసరా మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఆడియన్స్ లో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీరి కాంబోలో వచ్చిన దసరా మూవీ నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిపోయింది. Nani , శ్రీకాంత్ ఓదెల కాంబోలో రెండో మూవీ.. ఈ మూవీతో నాని యాక్టర్ గా నిరూపించుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టాడు. దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచిపోయింది. ఫస్ట్ సినిమాతోనే ఇంతటి బిగ్గెస్ట్ హిట్టు అందుకున్న శ్రీకాంత్ ఓదెలకు నాని మరో మూవీ ఆపర...
Anora movie | ఐదు ఆస్కార్ అవార్డులను సాధించిన అనోరా కథేంటి?
Cinema

Anora movie | ఐదు ఆస్కార్ అవార్డులను సాధించిన అనోరా కథేంటి?

Anora movie Story | మూవీ వరల్డ్ లో నే అత్యున్నతమైన అవార్డ్స్ గా పేరున్న ఆస్కార్ అవార్డ్స్ (Oscar awards)వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో జరిగాయి.ఈ రోజు (మార్చి 3 న) న విజేతలకు ఈ అవార్డ్స్ ని అందించారు.ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులను అందిస్తున్నారు.97 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో కొనాన్ ఓబ్రియన్ హోస్ట్ చేయగా చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. 2024 అక్టోబర్ లో సీన్ బేకర్ (sean baker) (ది రెడ్ రాకెట్ ,ది ఫ్లోరిడా ప్రాజెక్ట్ ఫేమ్) డైరెక్షన్ లో వచ్చినఅనోరా (Anora movie) మూవీ ఏకంగా ఐదు (బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ ,బెస్ట్ హీరోయిన్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే,బెస్ట్ ఎడిటింగ్) విభాగాల్లో అవార్డులను గెలుచుకుని దుమ్ము దులిపింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొట్టింది. Anora movie Story : అసలు అనోరా మ...
Oscar winners : ఆస్కార్ ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌న న‌టుడిగా.. ఆడ్రియన్ బ్రాడీ.. పూర్తి జాబితా ఇదే..
Cinema

Oscar winners : ఆస్కార్ ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌న న‌టుడిగా.. ఆడ్రియన్ బ్రాడీ.. పూర్తి జాబితా ఇదే..

Oscar winners 2025 LIVE Updates : లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జరిగాయి. అవార్డు విజేతలు (Oscar winners ) తమ అద్భుతమైన ప్ర‌తిభ‌తో చరిత్రను లిఖించారు. ఈసారి అస్కార్ ఉత్త‌మ చిత్రంగా అనోరా (Anora) ఎంపికైంది. ఉత్తమ చిత్రం కోసం గట్టి పోటీ మధ్య అనోరా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను దక్కించుకుంది. ఇక "ది బ్రూటలిస్ట్ (The Brutalist) " చిత్రంలో తన పాత్రకు గాను అడ్రియన్ బ్రాడీ (Adrien Brody) ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ నటి: "అనోరా" చిత్రంలో మైకీ మాడిసన్ (Mikey Madison) ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. Oscar winners List : ఆస్కార్ 2025 అవార్డు విజేతల పూర్తి జాబితా ఉత్తమ చిత్రం: “అనోరా” ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ, “ది బ్రూటలిస్ట్” ఉత్తమ నటి: మైకీ మాడిసన్, “అనోరా” ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర...
Sabdham review | శబ్దం మూవీ రివ్యూ…
Cinema

Sabdham review | శబ్దం మూవీ రివ్యూ…

Sabdham review Telugu | వైవిధ్యమైన స్టోరీస్ తో ఆడియన్స్ ను అలరించే ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) తెలుగులో హీరో కంటే విలన్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు తో విలన్ గా బయపెట్టగా, రామ్ చరణ్ రంగస్థలంలో అన్నగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజెంట్ చాలా మూవీస్ చేస్తున్న Akhanda-2 లో విలన్ గా మరోసారి అలరించనున్నాడు. తను హీరోగా నటిస్తున్న కొన్ని మూవీస్ సెట్స్ పై ఉండగా ఈ రోజు వైశాలి ఫేమ్ అరివలగన్ (Arivalagan) డైరెక్షన్ లో శబ్దం(Sabdham) మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో లక్ష్మీమీనన్, సిమ్రాన్, లైలా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…. కథ విషయానికి వస్తె.. ఒక మెడికల్ కళాశాల లో అనుమానస్పద స్థితిలో కొందరు స్టూడెంట్స్ ఆత్మహత్య లు చేసుకుంటారు.ఈ కాలేజీలో దెయ్యాలు ఉండడం వల్లనే ఇదంత జరుగుతుందనే అనుమానం కొందరికి కల...
Karunakaran | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మరోసారి మెగాఫోన్ పట్టనున్న కరుణాకరన్
Cinema

Karunakaran | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మరోసారి మెగాఫోన్ పట్టనున్న కరుణాకరన్

డైరెక్టర్ కరుణాకరన్ ని (Karunakaran)ఈతరం ప్రేక్షకులు మరిచిపోవచ్చేమో కానీ తొలిప్రేమ సినిమా డైరెక్టర్ అంటే టక్కున గుర్తొస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన తొలిప్రేమ (Tholiprema) మూవీతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన కరుణాకరన్ లవ్ స్టోరీస్ తీయడంలో మాస్టర్ అని చెప్పుకోవచ్చు. తొలిప్రేమ హిట్ తర్వాత సుమంత్ తో యువకుడు మూవీ తీసి హిట్టు కొట్టారు. ఆ తర్వాత తెలుగులో బాలు, వాసు, హ్యాపీ,ఉల్లాసంగా ఉత్సాహంగా తీసి సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ప్రభాస్ తో డార్లింగ్ ఆఖరు హిట్టు ప్రభాస్ తో (Prabhas) తీసిన డార్లింగ్ (Darling) మూవీ తన కెరీర్లో తొలిప్రేమ తర్వాత బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మూవీ తర్వాత కరుణాకరన్ కి సరైన హిట్టే పడలేదు. రామ్ తో తీసిన ఎందుకంటే ప్రేమంట స్టోరీ, ప్రజెంటేషన్ బాగున్నా.. ఎందుకో ఆ టైమ్ లో జనాలు యాక్సెప్ట్ చేయలేకప...
error: Content is protected !!