Sarkar Live

Cinema

kubera : కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్….
Cinema

kubera : కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్….

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా వస్తున్న మూవీ కుబేర (kubera). సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావ్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ధనుష్(Dhanush), నాగార్జున (Nagarjuna) నటిస్తుండగా రష్మిక మందన్న (Rashmika mandhana) హీరోయిన్ గా నటిస్తోంది. టాప్ యాక్టర్స్ ఉండడంతో ఈ మూవీపై మొదటి నుండి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ధనుష్ మూవీ అంటేనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. అందులో ధనుష్ తో ఊహించని విధంగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయడంతో మూవీపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెరిగింది. ఎందుకంటే శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టొరీ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.అలాగే లీడర్ మూవీ తీసి సోషల్ మెసేజ్ మూవీ కూడా బాగా తేయగలడనే పేరు కూడా తెచ్చుకున్నా...
Mazaka movie review |  మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు బ్రేక్ ఇచ్చిందా?
Cinema

Mazaka movie review | మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు బ్రేక్ ఇచ్చిందా?

Mazaka movie review | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), రీతు వర్మ (Reethu Varma) హీరో హీరోయిన్లుగా మన్మధుడు ఫేమ్ అన్షు(Aanshu), రావు రమేష్ (Raavu Ramesh) ముఖ్యమైన పాత్రల్లో ధమాకా హిట్టు తర్వాత త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao nakkina) డైరెక్షన్ లో వచ్చిన మూవీ మజాకా (Mazaka). ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. ఇందులో నటీనటులు ఏ విధంగా పర్ఫామెన్స్ చేశారు. ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పించిం దనేది చూద్దాం…. మూవీ కథ విషయానికి వస్తె తండ్రి రమణ (రావు రమేష్) తన కొడుకు కృష్ణ కి (సందీప్ కిషన్) సంబంధాలు చూస్తుంటాడు. కృష్ణ చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు లేరని ఎవరూ కూడా పిల్లని ఇవ్వడానికి ముందుకు రారు. ఇక రమణ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకావిడ (అన్షు) పరిచయమవుతుంది. ఇక్కడ కృష్ణ కూడా ఒక అమ్మాయిని(రీతు వర్మ)లవ్ చేస్తాడు.ఇద్దరు ఒకేసారి ప్రేమ...
Prabhas New Movie | ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ..?
Cinema

Prabhas New Movie | ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ..?

Prabhas New Movie : టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal star Prabhas), క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma)కాంబోలో మూవీ ఓకే అయినట్టు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్టోరీస్ తో మూవీస్ తీసినా హనుమాన్ తో (Hanuman)ప్రశాంత్ వర్మ రేంజ్ మారిపోయింది. ఆ మూవీ దాదాపు 400 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టు గా నిలిచింది. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ కి పెద్ద సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆల్రెడీ హనుమాన్ కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇందులో హనుమాన్ గా రిషబ్ శెట్టి ని(Rishab shetti) కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిగాక నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ భాద్యతలు కూడా మోయనున్నాడు. మూవీకి కొబ్బరికాయ కొట్టినా రెగ్యులర్ షూటింగు మాత్రం జరగట్లేదు.సినిమా ఆగిపో...
Hit 3 Movie | మూవీ టీజర్ రిలీజ్.. నానీ ఈ మాస్ ఊహించలే..
Cinema

Hit 3 Movie | మూవీ టీజర్ రిలీజ్.. నానీ ఈ మాస్ ఊహించలే..

Hit 3 Movie : నేచురల్ స్టార్ నానీ (Natural Star Nani) కెరీర్ స్టార్టింగ్ లో పక్కింటి కుర్రాడి కేరక్టర్ లే చేశాడు. కానీ రాను రాను ఫుల్ మాస్ హీరోగా మారాడు. ఆయన నుండి వచ్చిన గత చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీ లో ఎంత మాస్ కేరక్టర్ చేశాడో మనం చూశాం. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరో మూవీ పారడైజ్ (paradise) చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దసరా (dasara) లాంటి బంపర్ హిట్టు తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనిలో కూడా పుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నానీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన హిట్ -3 (HIt the third case) టీజర్ లో మాస్ కొద్దిగా ఎక్కువగానే చూపించినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ లెవల్ యాక్టింగ్… Hit 3 Movie పై ఆడియన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వస్తున్న ఈ మూవీ స్...
Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..
Cinema

Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..

Chaava Box office Records : విక్కీ కౌశల్ (Vicky kaushal) ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో స్త్రీ -2 ఫేమ్ దినేష్ విజాన్ ప్రొడ్యూసర్ గా వచ్చిన మూవీ ఛావా. రష్మిక మందన్నా (rashmika mandanna) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న వర ల్డ్ వైడ్ గా 5500 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. రోజు రోజుకు ఈ మూవీ చేస్తున్న ప్రభంజనాన్ని చూసి మరికొన్ని థియేటర్లను పెంచుతున్నారు.విడుదలైన కొన్ని కొత్త సినిమాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం కూడా ఛావా(chava) మూవీకి కలిసొచ్చింది. ఆ సినిమాలను తీసేసి మరి ఈ మూవీని ప్రదర్శిస్తున్నారంటే బాక్సాఫీసు వద్ద ఛావా చేస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. Chaava Box office Collections : తొలి రోజు నుంచి కన్సిస్టెన్సి గా వసూళ్లు విడుదలైన తొలి రోజు నుంచే కన్సీస్టెన్సి గా వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆ...
error: Content is protected !!