Sarkar Live

Cinema

Hit 3 Movie | మూవీ టీజర్ రిలీజ్.. నానీ ఈ మాస్ ఊహించలే..
Cinema

Hit 3 Movie | మూవీ టీజర్ రిలీజ్.. నానీ ఈ మాస్ ఊహించలే..

Hit 3 Movie : నేచురల్ స్టార్ నానీ (Natural Star Nani) కెరీర్ స్టార్టింగ్ లో పక్కింటి కుర్రాడి కేరక్టర్ లే చేశాడు. కానీ రాను రాను ఫుల్ మాస్ హీరోగా మారాడు. ఆయన నుండి వచ్చిన గత చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీ లో ఎంత మాస్ కేరక్టర్ చేశాడో మనం చూశాం. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరో మూవీ పారడైజ్ (paradise) చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దసరా (dasara) లాంటి బంపర్ హిట్టు తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనిలో కూడా పుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నానీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన హిట్ -3 (HIt the third case) టీజర్ లో మాస్ కొద్దిగా ఎక్కువగానే చూపించినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ లెవల్ యాక్టింగ్… Hit 3 Movie పై ఆడియన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వస్తున్న ఈ మూవీ స్...
Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..
Cinema

Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..

Chaava Box office Records : విక్కీ కౌశల్ (Vicky kaushal) ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో స్త్రీ -2 ఫేమ్ దినేష్ విజాన్ ప్రొడ్యూసర్ గా వచ్చిన మూవీ ఛావా. రష్మిక మందన్నా (rashmika mandanna) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న వర ల్డ్ వైడ్ గా 5500 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. రోజు రోజుకు ఈ మూవీ చేస్తున్న ప్రభంజనాన్ని చూసి మరికొన్ని థియేటర్లను పెంచుతున్నారు.విడుదలైన కొన్ని కొత్త సినిమాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం కూడా ఛావా(chava) మూవీకి కలిసొచ్చింది. ఆ సినిమాలను తీసేసి మరి ఈ మూవీని ప్రదర్శిస్తున్నారంటే బాక్సాఫీసు వద్ద ఛావా చేస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. Chaava Box office Collections : తొలి రోజు నుంచి కన్సిస్టెన్సి గా వసూళ్లు విడుదలైన తొలి రోజు నుంచే కన్సీస్టెన్సి గా వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆ...
PIL in SC to restrict Scenes | ఆ సీన్ల‌ను నియంత్రించండి.. సుప్రీంలో పిల్ దాఖ‌లు
Cinema

PIL in SC to restrict Scenes | ఆ సీన్ల‌ను నియంత్రించండి.. సుప్రీంలో పిల్ దాఖ‌లు

PIL in SC to restrict scenes : మన దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనేక మంది త‌మ విలువైన ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ముఖ్యంగా యువ‌త ఈ యాక్సిడెంట్ల‌కు ఎక్కువ‌గా బ‌ల‌వుతున్నారు. నిత్యం జ‌రిగే ప్ర‌మాదాలను ప‌రిశీలిస్తే.. రోడ్డుపై బైక్ రైసింగ్‌, స్టంట్స్ చేయ‌డం, ట్రాఫిక్ రూల్స్ లెక్క‌చేయ‌కుండా డ్రైవింగ్ చేయ‌డం వంటి క‌ర‌ణాల వల్ల జ‌రిగేవే ఎక్కువ‌గా ఉంటున్నాయి. సీన్లు చూసి.. స్టంట్లు చేసి.. దీనికి సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌, ఓటీటీ ( OTT) కంటెంట్‌, అడ్వ‌ర్టైజ్‌మెంట్స్‌లో చూపించే దృశ్యాలే కార‌ణ‌ని అంటున్నారు సామాజిక వేత్త‌లు. ఈ సీన్ల‌ను చూసే యువ‌త అలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సునామీ ఆన్ రోడ్’ (Tsunami on Roads) అనే స్వ‌చ్ఛంద సంస్థ (NGO) సుప్రీం కోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌నాల వాజ్యం (Public intere...
Prashanth Neel | ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ….
Cinema

Prashanth Neel | ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ….

Prashanth Neel Next Movie | దేవర (Devara) మూవీ హిట్టు తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films Banner) బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) వార్ -2 (War-2)లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా ఒక పాట మినహా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హృతిక్ ఎన్టీఆర్ కాంబో(Hrithik Roshan - NTR combo) చూడడం కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మూవీని ఆగస్టులో రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వార్ మూవీ ఎంత పెద్ద హిట్టయిందొ మనకు తెలుసు. ఇది అంతకుమించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొదట సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా ఇప్పుడు ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ అంచనాలతో… ఇక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో ఎన్టీఆర్ (NTR) ఒక మూవీ రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రి...
Return of The Dragan | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ  ఎలా ఉందంటే..?
Cinema

Return of The Dragan | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఎలా ఉందంటే..?

Return of The Dragan Movie Review | లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగానాథన్ (Pradeep Ranganaadhan), అనుపమ పరమేశ్వరన్ (Anupama parameshvaran), కాయాదు లోహర్ (Kayadh lohar) హీరో హీరోయిన్లుగా ఓరి దేవుడా మూవీతో సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తూ (Ashwath marimutthu) డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ (Return of The Dragan).ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది ఇందులో నటీనటులు ఎలా పర్ఫామెన్స్ చేశారు,ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అనేది తెలుసుకుందాం. మూవీ కథ విషయానికి వస్తె ఇంటర్ లో బాగా చదివి మంచి పర్సెంట్ తో పాసైన ఓ కుర్రాడు ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. మంచిగా చదివే వాళ్ళను ఈ అమ్మాయిలు పట్టించుకోరు,అల్లరిగా ఉండే అబ్బాయిలనే వీళ్ళు ఇష్టపడతారనుకుంటాడు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాక డిఫరెంట్ గా మారిపోతాడు....
error: Content is protected !!