Sarkar Live

Cultural

Cock Fights : నిషేధం ఉన్నా ఆగ‌ని కోడి పందాలు..
Cultural

Cock Fights : నిషేధం ఉన్నా ఆగ‌ని కోడి పందాలు..

Tradition of Rooster Fights : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబ‌రాన్నంటుతున్నాయి. సంక్రాంతి అన‌గానే ముందుగా గుర్తుకువ‌చ్చేవి రంగురంగుల ముగ్గులు, ప‌తంగులు ఆ త‌రువాత కోడి పందేలు.. అయితే ఆంధ్రప్రదేశ్‌ (Cock Fights in Andhra Pradesh) లోని గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాల్లో జోరుగా కోడి పందాలు జ‌రుగుతుంటాయి. ఈ పందాల‌ను (rooster fights )ఏపీ సర్కారు నిషేధించిన‌ప్ప‌టికీ ఎక్క‌డ చూసినా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా జ‌న స‌మూహా మ‌ధ్య ఈ జూదం సంస్కృతి ఏటా విస్త‌రిస్తూనే ఉంది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని సీసాలి, పెద అమిరం, ఆకివీడు, మహదేవపట్నం, దుగ్గిరాలతో సహా పలు ప్రాంతాల్లో 'బారీలు (Baris), లేదా కోడిపందాలు జ‌రుగుతున్నాయి. వందల కోట్ల రూపాయల కొద్దీ పందేలు కాస్తుంటారు. కొంద‌రు పందెం రాయుళ్లు ఎలాగైనా గెలిచితీరాల‌న్న క‌సిదో కోడి కాళ్లపై రేజర్‌లు అమర్చుతుంటారు. బ‌హుమ‌తులుగా సై...
error: Content is protected !!