Eco-Friendly Holi 2025 : పర్యావరణ హితమైన హోలీ వేడుకలు ఇలా జరుపుకోండి..
Eco-Friendly Holi Celebrations : పర్యావరణ అనుకూల హోలీ వేడుకలు : భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా రంగుల పండుగ హోలీని జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి విజయానికి ప్రతీకగా సంబరాలు చేసుకుంటారు. అలాగే వసంతకాలం రాకను ఈ హోలీ పండుగ సూచిస్తుంది. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా, ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రంగుల చల్లుకుంటూ కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు.
అయితే, ఇటీవలి సంవత్సరాలలో పర్యావరణంపై హోలీ ప్రభావం చూపుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ రంగుల వాడకం, అధిక నీటి వినియోగం, హోలికా దహన్ నుంచి కాలుష్యం మానవ ఆరోగ్యానికి, ప్రకృతికి హాని కలిగిస్తాయని చెబుతున్నారు.
Eco-Friendly Holi 2025 : హోలీ వేడుకలను ఇలా జరుపుకోండి..
Eco-Friendly Holi 2025 ఈ ఉత్సహాకరమైన వేడుకల సందర్భంగా భవిష్యత్ తరాలకు కాపాడటానికి పర్యావర...