Sarkar Live

State

Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు
State

Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు

Stop Violence Against Women : హైదరాబాద్‌(Hyderabad) లో వరుస హత్యలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలు నగరవాసులలో భయాందోళ‌న‌న క‌లిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, మృత‌దేహాన్ని కుక్కర్లో ఉడికించిన సంఘటన మరవకముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో మరో మ‌హిళ‌పై జరిగిన దారుణం క‌ల‌కలం రేపుతోంది. దిశపై జ‌రిగిన దారుణంలా.. మునీరాబాద్ ఘటన 2019లో క‌ల‌క‌లం రేపిన‌ దిశ కేసును గుర్తు చేస్తోంది. ఆ ఘటనలో ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి నిర్మానుష్య ప్రదేశంలో తగలబెట్టారు. మునీరాబాద్‌లో జ‌రిగిన హత్యలోనూ చాలా విషయాలు దిశ ఘటనకు సారూప్యంగా ఉన్నాయి. ఈ హత్యల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. మహిళలపై వరుస దాడులు, హత్యలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. హ‌త్య ఎందుకు జ‌రిగింది? మునీరాబాద్‌ ప్రాంతంలో గల...
Udaan Yatri Cafe | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో  ఇపుడు అతి త‌క్కువ ధ‌ర‌లకే ఆహారం
State

Udaan Yatri Cafe | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో ఇపుడు అతి త‌క్కువ ధ‌ర‌లకే ఆహారం

Udaan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధ‌ర‌లు విప‌రీతంగా ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. విమానాలు ఆకాశం వైపు దూసుకెళ్లిన‌ట్టే ఇక్క‌డి ధ‌ర‌లూ పైపైకి పోతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే విమాన ప్ర‌యాణికుల‌కు అతి త‌క్కువ ధ‌ర‌ల్లో ఆహారాన్ని అందించేందుకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (Netaji Subhas Chandra Bose International Airport)లో ఉడాన్ యాత్రి కేఫ్ (Udaan Yatri Cafe) ప్రారంభమైంది. విమానాల్లో దొరికే ఆహారం ధ‌ర‌ల‌క‌న్నా మూడింట రెండో వంతు రేట్ల‌కే ఈ కేఫ్‌లో లభ్య‌మ‌వుతున్నాయి. Udaan Yatri Cafe ప్రత్యేకతలు కొత్తగా ప్రారంభమైన ఉడాన్ యాత్రి కేఫ్‌లో అందించే ధరలు ఇలా ఉన్నాయి. టీ: రూ. 10 వాటర్ బాటిల్‌: రూ. 10 కాఫీ: రూ. 20 సమోసా: రూ. 20 స్వీట్లు: రూ. 20 ఇంత తక్కువ ధరల్లో ఈ పదార్థాలను అందించడం వల్ల ప్రయాణికుల నుంచి ఉడాన్ యాత్రి కేఫ్ విశేష ఆదరణ పొందుత...
Ratha saptami : రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం
State

Ratha saptami : రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం

Ratha saptami in Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం దృష్ట్యా భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 4న జరిగే ఈ వేడుక భ‌క్తుల‌కు క‌నుల‌విందు చేయ‌నుంది. Ratha saptami : రథసప్తమి విశిష్టత సూర్యారాధనకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా ఈ పూజను చేస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ వేడుక‌ వస్తుంది. దీనిని రథ సప్తమి (Ratha saptami) అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై ప్ర‌యాణించి దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తుల విశ్వసం. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక...
Rythu Runa Mafi : రైతులకు క్ష‌మాప‌ణ చెప్పు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్ర‌హం
State

Rythu Runa Mafi : రైతులకు క్ష‌మాప‌ణ చెప్పు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్ర‌హం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working president KT Rama Rao) నిప్పులు చెరిగారు. రైతుల పంట రుణమాఫీ (Rythu Runa Mafi) ని పూర్తిగా అమలు చేశామని చెబుతూ సీఎం చేసిన ప్ర‌క‌ట‌న‌లు పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. దీనికి సీఎం (Chief Minister A Revanth Reddy) రైతులపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ అబ‌ద్ధాలను మీ మంత్రే బ‌య‌ట పెట్టారు రేవంత్‌రెడ్డి అబ‌ద్ధాల‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Health Minister Damodara Raja Narasimha) బ‌హిర్గ‌తం చేశార‌ని కేటీఆర్ అన్నారు. పంట రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని తన నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జ‌రిగిన స‌మావేశంలో దామోద‌ర స్వ‌యంగా అంగీక‌రించార‌ని తెలిపారు. పంట రుణమాఫీ పూర్తిగా అమలు (implementing complete crop loan waiver in Telangana) చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతుండ‌గా మంత్రి...
Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
State

Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

Indiramma Indlu Beneficiary Status : కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కోసం అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ల‌బ్ధిదారుల‌ జాబితా రూపొందించండంతోవారు నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే త‌మ‌కు ఇందిర‌మ్మ ఇల్లు మంజూరైందా లేదా అనే ఆందోళ‌న‌లో దర‌ఖాస్తుదారులు ఉన్నారు. వీరి ఆందోళ‌న‌కు చెక్ పెడుతూ ప్ర‌భుత్వం నేరుగా మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్‌ కూడా ప్రారంభించింది. నేరుగా ఇందులో ద‌ర‌ఖాస్తుదారుడు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికార వెబ్‌సైట్ Indirammaindlu.telangana.gov.in లో చాలా సుల‌భంగా మీ దర‌ఖాస్తు ( Indiramma Indlu Application ) వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్ అందుబాటులో ఉంది. ఇందిరమ్మ ఇళ్లలో ఖాళీ స్థ‌లం ఉన్నవారికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయడంత...
error: Content is protected !!