IIT Kanpur : కాన్పూర్ ఐఐటీలో పలు పోస్టుల కోసం నోటిఫికేషన్.. రూ. 2.16 లక్షల వరకు జీతం
IIT Kanpur | కాన్పూర్ ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కేడర్ రిక్రూట్‌మెంట్ 2024ని ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31, 2025లోపు అధికారిక వెబ్‌సైట్ iitk.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వేతనం పోస్టు ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 2,16,600 వరకు ఉంటుంది.
IIT Kanpur Job Notification : అప్లికేషన్ ఫీజు కోసం, గ్రూప్ A పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 1,000 (జనరల్, OBC, EWS), రూ. 500 (SC, ST, PH) చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్రూప్ B, గ్రూప్ C పోస్టులకు, రుసుము రూ. 700 (జనరల్, OBC, EWS) లకు రూ. 350 (SC, ST, PH), మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
IIT Kanpur Job Notification : ముఖ్యమైన వివరాలు
ఇంటర్వ్యూలు లేదా ప్రాక్టికల్ టెస్ట్‌ల వంటి తదుపరి దశలకు వెళ్లే ముందు, ఆన్‌లైన్ ...




