Sarkar Live

State

TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..
State

TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్-విజయవాడ మార్గంలో RTC బస్సులకు భారీ డిస్కౌంట్లు! హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో రాకపోకలు సాగించేవారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభ‌వార్త చెప్పింది. ఈ మార్గంలో ప్ర‌యాణించే బస్సుల్లో టికెట్‌ ధరలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కనీసం 16 శాతం నుంచి గరిష్ఠంగా 30శాతం వరకు టికెట్‌ ధరల్లో ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నట్లు ‘ఎక్స్‌’లో ఓ పోస్టులో పేర్కొంది. దీని ప్రకారం.. గరుడ ప్లస్‌ బస్సుల్లో టికెట్‌ ధరపై 30శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. అలాగే, సూపర్‌ లగ్జరీ, లహరి నాన్‌ ఏసీ బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16శాతం మేర త‌గ్గించిన‌ట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్‌లైన్ తోపాటు ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లకు సైతం వర్తించనున్నాయి. . అలాగే టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtcbus.in/ లో బుక్ చేసుకోవాలని రెండు నగరాల మధ్య ప్రయాణికుల్ని ఆర్టీసీ సూచించింద...
Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!
warangal, State

Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!

వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు? Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు. ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురో...
Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు
State, warangal

Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు

భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల గ్రేటర్ వరంగల్ (Warangal)లోని మామునూరు విమానాశ్రయం (Mamnoor Airport) నిర్మాణంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రాం​మోహన్​ నాయుడు ఈ మార్చిలో అనుమతిచ్చారు. ఈమేరకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ప్రతిపాదనపై సంతకం కూడా చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ (Mamnoor Airport) నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రాం​మోహన్​ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేయడంతో వరంగల్​ నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు వా...
Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!
Hyderabad

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!

Vande Bharat Express | తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సేవ‌లందిస్తున్న వందేభారత్ రైళ్ల‌లో దాదాపు అన్నీ ఫుల్‌ ఆక్యుపెన్సీని న‌మోదు చేశాయి. దీంతో.. కీల‌క‌మైన‌ మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండడంతో ఆయా మార్గాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను న‌డిపించ‌నున్నారు. కొత్త‌గా ఈ మార్గంలోనే.. కొత్తగా పూణే న‌గ‌రం నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభ...
Hari Hara Veera Mallu |  హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మ్యాజిక్ పనిచేసిందా?
State, Cinema

Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మ్యాజిక్ పనిచేసిందా?

Hari Hara Veera Mallu Movie Review | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మూవీ థియేటర్లో రిలీజ్ అయి చాలా కాలమే అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) ఎట్టకేలకు ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.మెగా సూర్య ప్రొడక్షన్ లో ఏ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా, పవన్ కెరియర్లో ఫస్ట్ పీరియాడిక్ మూవీ కావడం ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా మూవీ ఉందా అనేది తెలుసుకుందాం….. స్టోరీ… Hari Hara Veera Mallu మూవీ పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. 16 వ శతాబ్దంలో డిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. అక్కడి ప్రజలు హిందువులుగా జీవించడానికి జిజియా పన్ను కడుతూ ఉంటారు. అతడిని ఎదిరించే యోధుడే హరిహర వీరమల్లు. ఉన్న వాళ్ల దగ్గర దోపిడీ చేసి ఇబ్బందులు పడుతున్న ప్రజల అవసరాలను త...
error: Content is protected !!