Skip to main content

Sarkar Live

State

BRS Protest | ఖాకీ చొక్కాలు ధ‌రించిన గులాబీ ద‌ళం.. ఆటో వాలాల‌కు సంఘీభావం
State

BRS Protest | ఖాకీ చొక్కాలు ధ‌రించిన గులాబీ ద‌ళం.. ఆటో వాలాల‌కు సంఘీభావం

BRS Protest : ఆటో డ్రైవర్ల‌కు గులాబీ ద‌ళం మ‌ద్ద‌తుగా నిలిచింది. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా గ‌ళాన్ని మ‌రింత ప‌దును పెట్టింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల‌న‌లో ఆటో డ్రైవ‌ర్ల‌ (Auto Drivers) కు అన్యాయం జ‌రుగుతోందంటూ విమ‌ర్శిస్తూ వ‌స్తున్న బీఆర్ఎస్.. త‌న నిర‌స‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేసింది. ఆటో డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌ల‌పై బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) నేతృత్వంలో హైద‌రాబాద్ రోడ్ల‌పై బుధ‌వారం భారీ ప్ర‌ద‌ర్శ‌నను నిర్వ‌హించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు ఇందులో పాల్గొన్నారు. ఆటో డ్రైవ‌ర్లు ధ‌రించే ఖాకీ చొక్కాలు వేసుకొని ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మ‌రించింద‌న...
Liquor Revenue | తెలంగాణకు మ‌ద్యం కిక్కు..  లిక్కర్ అమ్మకాలతో రూ.20వేల కోట్ల రాబడి
State

Liquor Revenue | తెలంగాణకు మ‌ద్యం కిక్కు.. లిక్కర్ అమ్మకాలతో రూ.20వేల కోట్ల రాబడి

Liquor Revenue | తెలంగాణ రాష్ట్రంలో లిక్క‌ర్ విక్రయాల్లో ప్రభుత్వానికి ఎనిమిది నెలల్లోనే రూ.20,903.13 కోట్ల ఆదాయం వొచ్చిన‌ట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ స‌వంత్స‌రం ఏప్రిల్‌ నెల నుంచి నవంబరు వరకు ఎక్సైజ్‌ శాఖకు మద్యం అమ్మకాలపై రెవెన్యూ రూపంలో రూ.10,285.58 కోట్లు, అలాగే పన్నుల‌ రూపంలో రూ.10,607.55 కోట్లు వ‌చ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ శాస‌న స‌భ‌లో వెల్ల‌డించింది. తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌తిక్ష‌ బిఆర్ఎస్ స‌భ్యులు అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ సమాధానమిచ్చింది. రాష్ట్రంలో అక్రమ లిక్క‌ర్ అమ్మ‌కాల‌ను నియంత్రిస్తున్నామ‌ని, ఎప్పటికప్పుడు అనధికారిక మ‌ద్యం విక్ర‌యిస్తున్న‌వారిపై కేసులు పెడుతున్నామ‌ని చెప్పారు. TG Liquor Cases : ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ నాటికి అనధికారిక విక్రయాలపై 6,915 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.ఈ కేసుల్లో 6,728 మందిని అరెస్టు చేసి 74,425 లీటర్ల లిక్క‌ర్, 353 వాహనాలను జప్తు చే...
Foxconn | హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
State

Foxconn | హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

Hyderabad : తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ (Foxconn) తన ప‌రిశ్ర‌మ‌ను హైదరాబాద్‌కు బదులుగా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోందన్న ఊహాగానాల నేప‌థ్యంలో రాష్ట్ర‌ ఐటి, పరిశ్రమల మంత్రి డి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ త్వరలో రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభిస్తుందని మంగళవారం ప్రకటించారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. ఫాక్స్‌కాన్‌ సంస్థ హైదరాబాద్‌లో తన ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు కంపెనీ మారనున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు. “ఫాక్స్‌కాన్‌కు బెంగళూరు, చెన్నై, గుజరాత్‌లలో బేస్ ఉంది. ఇది వివిధ ప్రదేశాలలో త‌న కార్య‌కలాపాల‌ను విస్త‌రించుకోవాల‌ని భావిస్తోంద‌ని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తుంద‌ని చెప్పారు. త్వరలో Foxconn ప్రకటన దీనికి సంబంధి...
Formula E race case | రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్‌..!
State

Formula E race case | రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్‌..!

Formula E race case : 'ఫార్ములా ఈ' రేసు కేసులో త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అవినీతి నిరోధ‌క విభాగానికి (ACB) అనుమ‌తినిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యంపై భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసును న్యాయ‌ప‌రంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధ‌మేనని ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం 'X' ద్వారా ఆయ‌న మంగ‌ళ‌వారం తీవ్రంగా ప్ర‌తిస్పందించారు. కేటీఆర్ ఏమ‌న్నారంటే.. తన‌పై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి 'చిట్టి నాయుడు' అంటూ కేటీఆర్ సంభోదించారు. 'ఢిల్లీలో బీజేపీతో చేసుకున్న ఒప్పందాల ఫలితాలు కనిపిస్తున్నాయి' అని కూడా వ్యాఖ్యానించారు. ఢిల్లీకి రేవంత్‌రెడ్డి 30 సార్లు వెళ్లి రాష్ట్రానికి కొన్ని నిధులైనా తెచ్చుకోలేకపోయారని, తనపై మాత్రం మూడు కేసులు పెట్టడం ద్వారా రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు...
SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
State

SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

SBI Clerk Notification 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకి శుభవార్త అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 2024-25 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఖాళీల సంఖ్య యావత్ భారతదేశం వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 342 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ.. గడువు తేదీలు జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 డిసెంబర్ 17 దరఖాస్తు చివరి తేదీ : 2025 జనవరి 7 దరఖాస్తు లింక్ : [SBI Careers](https://bank.sbi/web/careers/current-openings...
error: Content is protected !!