
కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయ్.. : kalvakuntla kavitha
కేసీఆర్ దేవుడని,కానీ ఆయనచుట్టూ దెయ్యాలున్నాయని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రెండు వారాల కిందట లేఖ రాసిన మాట వాస్తవమేనని ఆమె స్పష్టం చేశారు. లేఖ రాయడంలో వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. అది పూర్తిగా వ్యక్తిగతమని అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానని కవిత పేర్కొన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అన్నారు. అది…