Sarkar Live

BRS MLC Kavitha

MLC Kavitha : పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ కవిత కీల‌క ప్ర‌క‌ట‌న‌

BRS MLC Kavitha | బిఆర్ఎస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్న వేళ సంచలన ఆరోపణలు చేసి రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా కీలక ప్రకటన చేశారు. పార్టీ నుంచి తాను బయటకు వస్తున్నట్లు ఒక తెలుగు పత్రికలో వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు, అవి నిరాధారమైనవని కొట్టిపారేశారు. తనను సంప్రదించకుండానే ఇలాంటి ఊహాజనిత వార్తలు ప్రచురించడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు…

Read More
hyderabad Fish Prasadam 2025

Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో స‌చివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధ‌వారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. చేప…

Read More
Crop Loss Compensation

పంటనష్ట పరిహారం నిధుల విడుదల – Crop Loss Compensation

Crop Loss Compensation | రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వానలు, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ రైతుల వారీగా పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ నష్ట పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి…

Read More
IRCTC New Rules in Tatkal Ticket Issue

Special Trains | 44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వారంత‌పు ప్ర‌త్యేక‌ రైళ్లను నడిపించనున్నట్లు వెల్ల‌డించింది. వేస‌వి సెల‌వులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్న‌ట్లు పేర్కొంది. Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ.. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్…

Read More
Heavy Rains

Heavy Rains | తెలంగాణ‌కు ఆరెంజ్ అలెర్ట్ ఈనెల 29వ‌ర‌కు భారీ వ‌ర్షాలు

Heavy Rains | రాష్ట్రంలో ఈనెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయ‌ని. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని తెలిపింది. ఇక సోమవారం వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట,…

Read More
error: Content is protected !!