
Telangana Rains | తెలంగాణలో 5 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు
Hyderabad : రాబోయే ఐదు రోజుల్లో 50-60 కి.మీ వేగంతో గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు (Rains ) కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈమేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ భారీ వర్షపాతంతో వరదలు, రవాణా అంతరాయం, విద్యుత్తు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని సూచిస్తుంది. వీలైతే పౌరులు ఇంటి లోపలే ఉండాలని సలహా ఇస్తుంది. రుతుపవనాల పురోగతి…