భారత్ లో లాంచ్ అయిన Poco M7 Pro 5G, Poco C75 5G స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు, ధర తెలుసా?
                    Poco భారతదేశంలో మిడ్-రేంజ్, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో కొత్తగా Poco M7 Pro 5G, Poco C75 5G అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది అందిస్తుంది. ఈ ఫోన్లు అనేక ఆకట్టుకునే ఫీచర్‌లతో వచ్చాయి.
Poco M7 Pro 5G : స్పెసిఫికేషన్‌లు
Poco M7 Pro 5G డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మెరుగైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 2,100 nits బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడుతుంది. MediaTek Dimensity 7025 Ultra చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. M7 Pro గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌ల తో ఈ ఫోన్ Android 14-ఆధారిత HyperOSలో నడుస్తుంది.
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం, Poco M7 Pro 50MP Sony LYT-600 ప్రైమరీ సెన్సార్...                
                
             
								