Sarkar Live

చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services

Charlapalli RTC Bus Services : హైదరాబాద్‌: ప్రయాణికులకు శుభవార్త. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నేరుగా రాకపోకలు సాగించేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో 200కుపైగా బస్సు సర్వీసులు నడిపిస్తోంది. ప్రయాణికులు ఆర్టీసీ గమ్యం

Charlapalli RTC Bus Services

Charlapalli RTC Bus Services : హైదరాబాద్‌: ప్రయాణికులకు శుభవార్త. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నేరుగా రాకపోకలు సాగించేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో 200కుపైగా బస్సు సర్వీసులు నడిపిస్తోంది.

ప్రయాణికులు ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి తాము కోరుకున్న రైళ్లను సులభంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో అదనపు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

Charlapalli RTC Bus Services : ప్లాట్‌ఫాం నంబర్‌ 1 నుంచి సర్వీసులు

  • 250 సి (చర్లపల్లి–సికింద్రాబాద్‌): వయా హెచ్‌సీఎల్‌, మల్లాపూర్‌, హబ్సిగూడ.
    స్టేషన్‌ నుంచి: ఉద‌యం 4.20 – రా. 11.05
    స్టేషన్ వైపు: ఉద‌యం. 4.25 – రా. 11.30
  • 250/49ఎం (చర్లపల్లి–మెహిదీపట్నం): వయా ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌.
    స్టేషన్‌ నుంచి: ఉద‌యం. 5.15 – మ. 2.50
    స్టేషన్ వైపు: ఉద‌యం. 8.30 – రా. 7.35
  • 16హెచ్‌/49ఎం (చర్లపల్లి–మెహిదీపట్నం): వయా ఈసీఐఎల్‌, హెచ్‌బీ కాలనీ, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌.
    స్టేషన్‌ నుంచి: ఉద‌యం. 6.30 – సా. 4.25
    స్టేషన్ వైపు: ఉద‌యం. 11.55 – రా. 9.35

ప్లాట్‌ఫాం నంబర్‌ 9 నుంచి సర్వీసులు

  • 113 ఎఫ్‌/జెడ్‌ (చర్లపల్లి–బోరబండ): వయా చెంగిచెర్ల, ఉప్పల్‌, రామంతాపూర్‌, పంజాగుట్ట, ఎర్రగడ్డ.
    ఉద‌యం. 8.35 – రా. 7.35 వరకు
  • 71ఎ (చర్లపల్లి–అఫ్జల్‌గంజ్‌): వయా చెంగిచెర్ల, ఉప్పల్‌, రామంతాపూర్‌, చాదర్‌ఘాట్‌.
    స్టేషన్‌ నుంచి: ఉద‌యం. 5.20 – రా. 8.40
    స్టేషన్ వైపు: ఉద‌యం. 6.50 – రా. 7.20
  • 219/250సి (చర్లపల్లి–పటాన్‌చెరు): వయా హెచ్‌సీఎల్‌, మల్లాపూర్‌, హబ్సిగూడ, తార్నాక, బాలానగర్‌.
    స్టేషన్‌ నుంచి: ఉద‌యం. 4.25 – మ. 9.55
    స్టేషన్ వైపు: ఉద‌యం. 6.30 – మ. 3.15

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?