Kubhera | కుబేర మూవీ ఆకట్టుకుందా?
kubhera movie review
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందాన మెయిన్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన మూవీ కుబేర. శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ బిగ్ స్టార్స్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తీసిన మూవీ ఈ రోజు రిలీజ్ అయింది.భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….
స్టోరీ…
బాగా డబ్బున్న వ్యక్తికి, ఏమీ లేని ఒక వ్యక్తికి మధ్య జరిగే స్టోరీ. ఒక మాజీ సీబీఐ ఆఫీసర్ దీపక్ కు(నాగార్జున) ఒక మిషన్ లో భాగంగా బిచ్చగాడు అయిన దేవా(ధనుష్)ను అప్పగిస్తారు. దీపక్ దేవాతో కలిసి చేయావలసిన ఆ ఆపరేషన్ ఏంటీ..?, దాని వల్ల దేవా పడిన ఇబ్బందులేంటి..దేవాను దీపక్ కి అప్పగించింది ఎవరు అనేది స్టోరీ…
మూవీ ఎలా ఉంది…
శేఖర్ కమ్ముల మూవీ అంటేనే ఆడియన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయన...




