Sarkar Live

Privacy Policy

ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..
Crime

ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..

రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు లంచం తీసుకుంటూ ఏఈ అవినీతి నిరోధక శాఖ (ACB )కి చిక్కారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్ విభాగం AE ) స్వరూపను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ ఏఈ స్వరూపను కోరారు. అయితే బిల్లులు చెల్లించేందుకు ఏకంగా రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక స‌ద‌రు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఏసీబీ యూనిట్‌ ఆధ్వర్యంలో ప‌క్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈ స్వరూపను ...
State

Diabetes Diet | డయాబెటిస్ ఉన్నవారికి ఉత్త‌మ‌మైన‌ పిండిపదార్థాలు ఏవి?

డయాబెటిస్ (Diabetes) వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Control) అదుపులో ఉంచుకోకపోతే, అది మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. అందుకే, షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం తాము తీసుకుంటున్న ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. మీరు తీసుకునే ఆహారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడూ చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండానే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని ఆహార (Diabetes Diet) ఉన్నాయి. మీరు తినే ఆహారంలో పిండి ప‌దార్థాలు చాలా ముఖ్య‌మైన‌వి. డయాబెటిస్ ఉన్నవారికి ఉత్తమమైన కొన్ని పిండి పదార్థాల గురించి తెలుసుకోండి.. బాదం పిండి ఇది మెత్తగా రుబ్బిన బాదం (Almond Flour) నుంచి తయారవుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇ...
Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..
Crime, National

Corruption | స‌ర్జ‌రీలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్ర‌భుత్వ వైద్యుడు..

Karnataka - Chikkaballapura | కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక సర్జన్ (Government Doctor) శస్త్రచికిత్స కోసం రోగుల నుంచి లంచం (Corruption) డిమాండ్ చేయ‌డంతో ప్ర‌భుత్వం అత‌డిని సస్పెండ్ చేసింది. డాక్టర్ నరసింహమూర్తి, రోగుల నుంచి శస్త్రచికిత్స చేయడానికి గాను వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చూపించిన ఒక‌ వీడియోను జూన్ 11న స్థానిక టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం కావ‌డంతో అది వైర‌ల్ గా మారింది. ఆ వీడియో ప్ర‌జ‌ల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆరోగ్య శాఖ, ప్రభుత్వ అధికారులను ఇరుకున‌పెట్టింది. డిపార్ట్‌మెంట్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్ నరసింహమూర్తి ఆగస్టు 2019 నుంచి గుడిబండే పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ఇన్‌ఛార్జ్ తాలూకా ఆరోగ్య అధికారిగా ఉన్నారు. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యే సమయానికి సుమారు ఐదేళ్ల పది నెలలు ఆ పదవిలో ఉన్...
RajaSaab | వింటేజ్ ప్రభాస్ రాజాసాబ్….వింటేజ్ ప్రభాస్ మళ్లీ వచ్చాడు..
Cinema

RajaSaab | వింటేజ్ ప్రభాస్ రాజాసాబ్….వింటేజ్ ప్రభాస్ మళ్లీ వచ్చాడు..

The RajaSaab Teaser 2025 | రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal Star prabhas), మారుతి(Maruthi) కాంబోలో వస్తున్న తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్(RajaSaab). చాలా రోజుల నుండి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ నుండి ఓ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో టైటిల్ , ప్రభాస్ లుక్ ను రివిల్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. అప్పటినుండి మళ్లీ ఈ మూవీ నుండి ఏ అప్డేట్ రాలేదు. ఫాన్స్ కాస్త నిరాశగా ఉన్న టైమ్ లో వారిలో జోష్ నింపేలా అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ చూసిన ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని సంబరపడిపోతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న మూవీ టీజర్ ను ఓ రేంజ్ లో కట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత స్టైలిష్ డార్లింగ్ ను చూపెట్టడంలో మారుతి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. వింటేజ్ లుక్ లో ప్రభాస్… మిర్చి మూవీ తర్వాత ప్రభాస్ ఇంత స్టై...
ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..
Crime

ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..

ACB Raids in Mulugu | కొన్ని రోజులుగా  ఏసీబీ (Anti-Corruption Bureau) దూసుకుగా ముందుకు దూసుకుపోతోంది.  రాష్ట్ర  వ్యాప్తంగా అవినీతి అధికారుల‌పై ఉక్కు మోపుతోంది. ఏ చిన్న ప‌నికైనా  ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటోంది.  తాజాగా ఈరోజు (జూన్ 16న‌) లంచం తీసుకుంటుండగా  ములుగు జిల్లా డీఈవో (District Educational Officer), జూనియర్ అసిస్టెంట్ ను అరెస్టు చేశారు అనిశా అధికారులు. సిక్ లీవ్ నుంచి రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయునికి పోస్టింగ్ ఇచ్చేందుకు డీఈవో, జూనియర్ అసిస్టెంట్.  ఏకంగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారు  దీంతో బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలో ఉపాధ్యాయుడి నుంచి డీఈవో ఫణిని రూ. 15000, జూనియర్ అసిస్టెంట్  దిలీప్  రూ.5 వేలు  లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దిడీఈవో ఫణిన...
error: Content is protected !!