భైరవం సినిమా ఎలా ఉంది… ? Bhairavam Movie Review
Bhairavam Movie Review | నాంది, ఉగ్రం మూవీలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ కనక మేడల డైరెక్షన్లో మంచు మనోజ్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా అతిథి శంకర్, దివ్య పిళ్ళై,ఆనంది హీరోయిన్ లుగా యాక్ట్ చేసిన మూవీ భైరవం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…
స్టోరీ..
దేవిపురం అనే ఊరిలో గజపతి(మనోజ్), అతడి అనుచరుడు శీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్),వరద(నారా రోహిత్ ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా వీరు ముగ్గురు అండగా నిలబడతారు.ఆ ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆ దేవాలయానికి సంబంధించినవి ఉంటాయి. వాటిని దేవాలయ శాఖా మంత్రి (శరత్ లోహితశ్వ) ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితుల్లో గజపతి వాళ్లవైపు ఉండాల్సి వస్తుంది. దీనిపై వరద వ్యతిరేకిస్తాడు. మంత్రి దేవాలయ భూములను దక్కించుకున్నాడా..? గజపతి...




