Sarkar Live

Privacy Policy

Gaddar film awards | 2014 నుంచి 2023 వరకు గద్దర్ ఉత్తమ చిత్రాలు ఇవే..
Cinema

Gaddar film awards | 2014 నుంచి 2023 వరకు గద్దర్ ఉత్తమ చిత్రాలు ఇవే..

Gaddar film awards | టాలీవుడ్‌లో 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులనుప్రముఖ సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్‌ మురళీమోహన్ ప్ర‌క‌టించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై మురళీమోహన్ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్‌ 2 నుంచి సెన్సార్‌ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రజాకవి, కాళోజీ నారాయ‌ణ‌రావుకు స్పెషల్‌ జ్యూరీ అవార్డును ప్రకటించారు. Gaddar film awards | సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే.. 2014ప్రథమ ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌రెండో ఉత్తమ చిత్రం: పాఠశాలమూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను 2015ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవిరె...
Bhdradri kothagudem | కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు
Crime

Bhdradri kothagudem | కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

Bhdradri kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు ఎదుట వివిధ హోదాలకు చెందిన 17 మంది సిపిఐ (మావోయిస్ట్) కార్యకర్తలు శుక్రవారం లొంగిపోయారు. నక్సలిజం పేరుతో హింస మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన తర్వాతే ఆ కార్యకర్తలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ACMలు), నలుగురు పార్టీ సభ్యులు (PMలు) మరియు మిలీషియా క్యాడర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు హింసామార్గం నుంచి బయటకు వస్తున్నారు.ఈక్రమంలోనే కొత్తగూడెంలో మొత్తం 17 మంది దళ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. ఇందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. అయితే, లొంగిపోయిన వారంతా బీజీపూర్, సుక్మా జిల్లాకు చెందిన మా...
Sunny Yadav | యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీ యాద‌వ్ అరెస్ట్..!
Crime

Sunny Yadav | యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీ యాద‌వ్ అరెస్ట్..!

Bhayya Sunny Yadav : యూ ట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, బైక్‌ రైడర్‌ బయ్యా సన్నీ యాద‌వ్‌ను నేష‌నల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(NIA) అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఇటీవల బైక్‌పై పాకిస్తాన్ టూర్‌కు అత‌డు వెళ్లి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే చెన్నై విమాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ టూర్ వివరాలను ఎన్ఐఏ అధికారులు సేక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, కొన్నాళ్ల క్రితం బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్ల కేసులో యూ ట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ బయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా పోలీసులు లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేసిన విష‌యం తెలిసిందే.. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్లపై మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్‌ పోలీసు స్టేషన్‌లో సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది. విచారణలో భాగంగా సన్నీ యాదవ్‌ విదేశాల్లో ఉన్నట్లు నాడు పోలీసులు గుర్తించారు. సన్నీ యాదవ్‌ వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్‌ దేశంలోకి వెళ్లినట్లు పోల...
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్టు – Kunjam Hidma Arrested
Crime

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్టు – Kunjam Hidma Arrested

Kunjam Hidma Arrested | ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గ‌ల‌ అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ అట‌వీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సంద‌ర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్‌), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్న‌ట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయ‌గా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా (Kunjam Hidma) వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సుమారు 2 కిలోల గన్‌పౌడర్, మావోయిస్టు సాహిత్యం, రేడియోలు, వాకీ-టాకీలు, మందులు మరియ...
Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?
Cinema

Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?

Nagarjuna in Jailer 2 Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super star Rajinikanth)వరుస ఫ్లాఫ్ ల నుండి బయట పడేసి తన రేంజ్ హిట్టు ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించిన మూవీ జైలర్ (Jailar). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson dileep kumar)డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఆ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని కూడా మూవీ టీమ్ ప్రకటించింది.ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజినీకాంత్ మరో సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ (kooli)మూవీని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి నాగార్జున(nagarjuna), కన్నడ నుంచి ఉపేంద్ర (upendra)యాక్ట్ చేస్తున్నారు. నాగార్జున నుండి సోలోగా మూవీ వచ్చి చాన్నాళ్లే అయిపోయింది. ఆఖరిగా తన నుండి నా స్వామి రంగ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంపార్టెంట్...
error: Content is protected !!