Gaddar Film Awards : గద్దర్ అవార్డుల విజేతలు వీరే
Gaddar Film Awards list : ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ (Gaddar) పేరుతో తెలుగు సినిమా అవార్డులు (Telugu Cinema Awards) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ ఏర్పాటైంది. ఈ క్రమంలో గురువారం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ (Jayasudha) ప్రకటించారు.
Gaddar Film Awards : గద్దర్ అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం - కల్కి
ఉత్తమ రెండో చిత్రం - పొట్టేల్
ఉత్తమ మూడో చిత్రం - లక్కీభాస్కర్
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథకాదు)
ఉత్తమ డైరెక్టర్ - నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ సహాయ నటుడు - ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి - శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్)
ఉత్తమ హాస్యనటుడు - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
ఉత్తమ సం...




