Sarkar Live

Privacy Policy

Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh
State, Hyderabad

Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh

Rajnath Singh : హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను జోక్యం చేసుకోవ‌డం వ‌ల్లే భారత్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఆగింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ్‌నాథ్ ఖండించారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదంపై తన సొంత‌ నిర్ణయాలతో చర్యలు తీసుకుంటుంది. ఎవ‌రి జోక్యం అస‌వ‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. భారతదేశంలో హైద‌రాబాద్ విలీన‌మైన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం లిబ‌రేష‌న్ డే (Hyderabad Liberation Day)ను ప్ర‌తి సంత్స‌రం నిర్వ‌హిస్తోంది. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుక‌లు ఇవాళ ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా హాజ‌రైన రాజ్‌నాథ్‌సింగ్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ ఇండో-పాక్ సంబంధాలపై కీల‌క...
Digital arrest | ప్రాణాలు బ‌లిగొన్న సైబ‌ర్‌నేర‌గాళ్లు.. రిటైర్డ్ డాక్ట‌ర్ మృతి
Crime

Digital arrest | ప్రాణాలు బ‌లిగొన్న సైబ‌ర్‌నేర‌గాళ్లు.. రిటైర్డ్ డాక్ట‌ర్ మృతి

Digital arrest in Hyderabad : ఆమె ప్రభుత్వ వైద్యురాలిగా (Retired doctor ప‌నిచేసింది.. శారీర‌క, మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు చికిత్స చేసింది. రోగుల‌కు మందుల‌తోపాటు మ‌నోధైర్యాన్ని నూరిపోసి ప్రాణాల‌ను కాపాడింది. ఎలాంటి సంద‌ర్భాల్లోనైనా గుండె నిబ్బ‌రం చేసుకోవాలని చెప్పిన ఆమె.. చివ‌రిగా సైబ‌ర్ నేరగాళ్ల ఉచ్చులో ప‌డి భ‌యాందోళ‌న‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. హైద‌రాబాద్ (Hyderabad)లో చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చి తీవ్ర క‌ల‌క‌లం రేపింది. సైబర్ మోసగాళ్లు (cyber fraudsters) ఎంత దారుణంగా, ఎంత కర్కశంగా అమాయ‌కుల‌ను వలలోకి దింపుతున్నారో ఇది గుర్తుచేసింది. Digital arrest : 70 గంట‌లపాటు వేధించి.. బాధితురాలు (76) రిటైర్డ్ వైద్యురాలు. సాధారణంగా తన పింఛను మీద ఆధారపడుతూ ప్రశాంత జీవితం గడుపుతోంది. సెప్టెంబ‌రు 6న ఆమెకు ఓ ఫోన్‌కాల్ వ‌చ్చింది. లిఫ్టు చేసిన వెంటనే అవ‌తలి వ్య‌క్తులు త‌మ‌ను తాము పోలీ...
మెగాస్టార్‌తో మిరాయి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కొత్త ఛాన్స్! -Karthik Gattamneni
Cinema

మెగాస్టార్‌తో మిరాయి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కొత్త ఛాన్స్! -Karthik Gattamneni

Karthik Gattamneni Next Movie 2025 : మిరాయి మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni). తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ తో సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 88 కోట్లు కొల్లగొట్టినట్టు మూవీ టీం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇంతటి భారీ వసూళ్లు రీసెంట్ గా ఏ మూవీకి కూడా రాలేదు. కార్తీక్ ఘట్టమనేని కి డైరెక్టర్ గా ఇది రెండవ సినిమానే. ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్య లాంటి ఎక్స్పరిమెంట్ మూవీ తీసి డీసెంట్ హిట్టు అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మిరాయి లాంటి భారీ మూవీ తీసి ఆడియన్స్ ను థ్రిల్ చేశాడు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) డైరెక్టర్ కాకముందు సినిమాటోగ్రాఫర్ గా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్స్ ప్రెస్ రాజ...
BSNL 5G | బిఎస్ఎన్ఎల్‌ 5G వస్తోంది, ఈ రెండు మ‌హా నగరాల నుంచే ప్రారంభం
Technology

BSNL 5G | బిఎస్ఎన్ఎల్‌ 5G వస్తోంది, ఈ రెండు మ‌హా నగరాల నుంచే ప్రారంభం

ప్రభుత్వ రంగ‌ టెలికాం సంస్థ BSNL నుంచి బిగ్ న్యూస్ వ‌స్తోంది. డిసెంబర్ నాటికి దేశంలోని రెండు ప్ర‌ధాన న‌గ‌రాలైన దిల్లీ. ముంబైలలో BSNL 5G సేవలను ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. BSNL 4G, 5G సేవల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితం దిల్లీలో BSNL 4G సేవలను కూడా ప్రారంభించిన త‌ర్వాత ఈ అప్‌డేట్ వచ్చింది. గత సంవత్సరం జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధ‌ర‌ల‌ను పెంచిన‌పుడు, దేశ‌వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు BSNL కు మారిపోయారు. దీని తరువాత, BSNL వరుసగా రెండు త్రైమాసికాలకు లాభాలను నమోదు చేసింది. అయితే, BSNL 5G, 4G సేవల కోసం చాలా కాలంగా నెమ్మ‌దిగా విస్త‌రించ‌డం వల్ల, BSNL గత కొన్ని నెలలుగా వినియోగదారులను కోల్పోతోంది. అటువంటి పరిస్థితిలో, డిసెంబర్ నుండి 5G సేవ ప్రారంభమవుతుందనే వార్తలు ప్రజలకు ఊర‌ట క‌లిగిస్తోంది. BSNL 5G ప్ర‌యోగాత్మ‌క ప‌రీక్ష‌లు స‌క్సెస్‌...
Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!
Cinema

Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!

Jatadhara Release Date : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. SMS, శివ మనసులో శృతి సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రంతో భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత సమ్మోహనం, భలే మంచి రోజు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత, భారీ మైథలాజికల్ జానర్ మూవీ జటాధరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ విడుదల చేసిన పోస్టర్, తర్వాత విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన...
error: Content is protected !!